Mouni Roy : దుప్పటి కప్పుకుని.. సముద్రంలో ఫోజులిస్తున్న మౌనిరాయ్-mouni roy enjoys the sunset from my corner of the sky wrapped in duvet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mouni Roy Enjoys The Sunset From 'My Corner Of The Sky' Wrapped In Duvet

Mouni Roy : దుప్పటి కప్పుకుని.. సముద్రంలో ఫోజులిస్తున్న మౌనిరాయ్

Jul 15, 2022, 04:00 PM IST Geddam Vijaya Madhuri
Jul 15, 2022, 04:00 PM , IST

  • బెంగాలీ బ్యూటీ మౌని రాయ్‌కు తన అభిమానులను విభిన్నమైన వేషధారణలతో మంత్రముగ్ధులను చేస్తుంది. తాజాగా బీచ్​లో సూర్యాస్తమయ సమయంలో దుప్పటి కప్పుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. మీరు ఓ లుక్కేయండి.

మౌని రాయ్ తన బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుంది. సముద్రతీరమైనా.. ప్రకృతితో మమేకమై సేదతీరుతుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.

(1 / 8)

మౌని రాయ్ తన బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుంది. సముద్రతీరమైనా.. ప్రకృతితో మమేకమై సేదతీరుతుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.(Instagram/@imouniroy)

మౌని రాయ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ "My corner of the sky" క్యాప్షన్ ఇచ్చింది.

(2 / 8)

మౌని రాయ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ "My corner of the sky" క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@imouniroy)

ఫ్యాషన్‌స్టా మౌని రాయ్ బ్లాంకెట్​ కప్పుకుని.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది.

(3 / 8)

ఫ్యాషన్‌స్టా మౌని రాయ్ బ్లాంకెట్​ కప్పుకుని.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది.(Instagram/@imouniroy)

మౌని రాయ్ ఒక పువ్వు పట్టుకుని.. తన ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

(4 / 8)

మౌని రాయ్ ఒక పువ్వు పట్టుకుని.. తన ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Instagram/@imouniroy)

ముందు పోస్టులో రెడ్ శారీ కట్టి.. సాంప్రదాయ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. పెద్ద పెద్ద ఝంకాలతో తనను యాక్సిసరైజ్ చేసుకుంది.

(5 / 8)

ముందు పోస్టులో రెడ్ శారీ కట్టి.. సాంప్రదాయ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. పెద్ద పెద్ద ఝంకాలతో తనను యాక్సిసరైజ్ చేసుకుంది.(Instagram/@imouniroy)

మరో పోస్టులో చీరలో తన సాంప్రదాయ రూపంతో మరోసారి ఫ్యాషన్ దేవుళ్లను ఆకట్టుకుంది.

(6 / 8)

మరో పోస్టులో చీరలో తన సాంప్రదాయ రూపంతో మరోసారి ఫ్యాషన్ దేవుళ్లను ఆకట్టుకుంది.(Instagram/@imouniroy)

Mouni Roy flaunted her grace by striking some elegant dance poses for the camera in the gorgeous 6 yards.

(7 / 8)

Mouni Roy flaunted her grace by striking some elegant dance poses for the camera in the gorgeous 6 yards.(Instagram/@imouniroy)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు