Mirnalini Ravi Hot Photos: క్యూట్ అందాల‌తో క‌వ్విస్తోన్న మృణాళిని ర‌వి-mirnalini ravi looks ravishing in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mirnalini Ravi Looks Ravishing In Her Latest Photoshoot

Mirnalini Ravi Hot Photos: క్యూట్ అందాల‌తో క‌వ్విస్తోన్న మృణాళిని ర‌వి

Jan 18, 2023, 02:17 PM IST HT Telugu Desk
Jan 18, 2023, 02:17 PM , IST

Mirnalini Ravi Hot Photos: వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన‌ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాళిని ర‌వి. తొలి అడుగులోనే క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్న‌ది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది మృణాళిని ర‌వి.

ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్‌బాబుతో మామా మ‌శ్చీంద్ర సినిమాతో చేస్తోంది మృణాళిని రవి. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ ఈ సినిమాకు న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

(1 / 5)

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఎస్ వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో మృణాళిని హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

(2 / 5)

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా మృణాళిని సినిమాల్లోకి రాక‌ముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేసింది.

(3 / 5)

గ‌త ఏడాది విడుద‌లైన విక్ర‌మ్ కోబ్రా సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టించింది మృణాళిని ర‌వి.

(4 / 5)

త‌మిళ సినిమా సూప‌ర్ డీల‌క్స్‌తో మృణాళిని ర‌వి కెరీర్ ఆరంభ‌మైంది. 

(5 / 5)

త‌మిళ సినిమా సూప‌ర్ డీల‌క్స్‌తో మృణాళిని ర‌వి కెరీర్ ఆరంభ‌మైంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు