(1 / 6)
చిరంజీవి రెండో కుమార్తే శ్రీజ కొణిదెల శిరీష్ భరద్వాజ్‌ను 2007లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు.
(2 / 6)
అనంతరం 2016లో కల్యాణ్ దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా ఓ కూమార్తే ఉంది. అయితే గత కొన్ని నెలలుగా కల్యాణ్ దేవ్‌తో విడిగా ఉంటుంది.
(3 / 6)
ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
(4 / 6)
"ప్రియమైన 2022.. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు" అంటూ పోస్టు పెట్టింది.
(5 / 6)
ప్రియతమా ఎట్టకేలకు నిన్ను కలవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది అంటూ తన పోస్టును కొనసాగించింది శ్రీజ
(6 / 6)
శ్రీజ పోస్టుకు నెటిజన్లు విశేషంగా స్పందనలు వస్తున్నాయి. విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
ఇతర గ్యాలరీలు