Matti Kusthi Pre Release Event Photos: ప్రొడ్యూస‌ర్‌గా న‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాలి - రవితేజ‌-matti kusthi pre release event photos ravi teja vishnu vishal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Matti Kusthi Pre Release Event Photos Ravi Teja Vishnu Vishal

Matti Kusthi Pre Release Event Photos: ప్రొడ్యూస‌ర్‌గా న‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాలి - రవితేజ‌

Nov 28, 2022, 01:28 PM IST Nelki Naresh Kumar
Nov 28, 2022, 01:28 PM , IST

Matti Kusthi Pre Release Event Photos: విష్ణువిశాల్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ జంట‌గా న‌టించిన మ‌ట్టికుస్తీ సినిమా డిసెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. హీరో ర‌వితేజతో క‌లిసి విష్ణువిశాల్ ఈ సినిమాను నిర్మించారు. చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు ర‌వితేజ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు.

మ‌ట్టి కుస్తీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఎమోష‌న‌ల్ ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా అని ర‌వితేజ అన్నాడు.

(1 / 5)

మ‌ట్టి కుస్తీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఎమోష‌న‌ల్ ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా అని ర‌వితేజ అన్నాడు.

మ‌ట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు విష్ణువిశాల్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీతో క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తోన్న ర‌వితేజ‌.

(2 / 5)

మ‌ట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు విష్ణువిశాల్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీతో క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తోన్న ర‌వితేజ‌.

భ‌ర్త విష్ణు విశాల్‌ను తెలుగులో సినిమా చేయ‌మ‌ని మూడేళ్లుగా అడుగుతున్న‌ట్లు గుత్తా జ్వాల తెలిపింది.

(3 / 5)

భ‌ర్త విష్ణు విశాల్‌ను తెలుగులో సినిమా చేయ‌మ‌ని మూడేళ్లుగా అడుగుతున్న‌ట్లు గుత్తా జ్వాల తెలిపింది.

లింగ‌భేదాలు లేకుండా ఆడ‌, మగ స‌మాన‌మేన‌ని చాటిచెప్పే మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌ట్టికుస్తీ సినిమాను తెర‌కెక్కించామ‌ని విష్ణువిశాల్ చెప్పాడు.

(4 / 5)

లింగ‌భేదాలు లేకుండా ఆడ‌, మగ స‌మాన‌మేన‌ని చాటిచెప్పే మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌ట్టికుస్తీ సినిమాను తెర‌కెక్కించామ‌ని విష్ణువిశాల్ చెప్పాడు.

హీరోగా కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చిన‌ట్లు ర‌వితేజ పేర్కొన్నాడు.

(5 / 5)

హీరోగా కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చిన‌ట్లు ర‌వితేజ పేర్కొన్నాడు.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు