Masooda on November 18: థియేటర్లలో విడుదలకు రెడీ మసూద.. భయపెడుతున్న ట్రైలర్-masooda movie release on 2022 november 18 in theaters ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Masooda On November 18: థియేటర్లలో విడుదలకు రెడీ మసూద.. భయపెడుతున్న ట్రైలర్

Masooda on November 18: థియేటర్లలో విడుదలకు రెడీ మసూద.. భయపెడుతున్న ట్రైలర్

Nov 17, 2022, 05:26 PM IST Maragani Govardhan
Nov 17, 2022, 05:26 PM , IST

  • Masooda on November 18: మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా.. మరో సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే మసూద. హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహించారు. సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, నిఖిత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది చిత్రబృందం.

హర్రర్ జోనర్‌లో తెరకెక్కిన మసూద చిత్రం నవంబరు 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

(1 / 8)

హర్రర్ జోనర్‌లో తెరకెక్కిన మసూద చిత్రం నవంబరు 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

మసూదలో ప్రధాన పాత్రలు పోషించిన తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్

(2 / 8)

మసూదలో ప్రధాన పాత్రలు పోషించిన తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్

మసూద చిత్రానికి సాయి కిరణ్ దర్శకత్వం వహించగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించారు. 

(3 / 8)

మసూద చిత్రానికి సాయి కిరణ్ దర్శకత్వం వహించగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించారు. 

నవంబరు 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

(4 / 8)

నవంబరు 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం

సంగీత కీలక పాత్రలో నటించిన మసూద చిత్రంలో శుక్రవారం విడుదల కానుంది

(5 / 8)

సంగీత కీలక పాత్రలో నటించిన మసూద చిత్రంలో శుక్రవారం విడుదల కానుంది

ప్రమోషన్లలో పాల్గొన్న మసూద చిత్రబృందం

(6 / 8)

ప్రమోషన్లలో పాల్గొన్న మసూద చిత్రబృందం

ఇటీవలే విడుదలైన మసూద ట్రైలర్ సినిమా ఆసక్తిని రేకెతిస్తోంది

(7 / 8)

ఇటీవలే విడుదలైన మసూద ట్రైలర్ సినిమా ఆసక్తిని రేకెతిస్తోంది

ప్రెస్ మీట్ లో పాల్గొన్న మసూద మూవీ టీమ్

(8 / 8)

ప్రెస్ మీట్ లో పాల్గొన్న మసూద మూవీ టీమ్

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు