తెలుగు న్యూస్ / ఫోటో /
Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్; రజినీకాంత్, త్రిష, అజిత్ సహా ఓటేసిన సెలబ్రిటీస్
Lok Sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. సినీ ప్రముఖులు విజయ్, అజిత్ కుమార్, రజినీకాంత్ వంటి సెలబ్రిటీలు చెన్నైలోని పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(1 / 10)
లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చెన్నైలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన కోలీవుడ్ ప్రముఖులు.
(X)(2 / 10)
తమిళనాడులో శుక్రవారం ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుల్లో అజిత్ కుమార్ ఒకరు.
(X)(5 / 10)
రజినీకాంత్ కూడా శుక్రవారం ఉదయమే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశారు. ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ పౌర కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.
(X)(6 / 10)
శివకార్తికేయన్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓపికగా క్యూలో నిరీక్షిస్తూ కనిపించారు.
(X)ఇతర గ్యాలరీలు