Lok Sabha Election 2024: ఓటర్ ఐడీ లేకపోయినా ఓటేయొచ్చు.. ఈ డాక్యుమెంట్స్ లో ఏది ఉన్నా చాలు, ఓటు వేయవచ్చు..-lok sabha election 2024 11 alternate documents accepted for voting without voter id card ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lok Sabha Election 2024: 11 Alternate Documents Accepted For Voting Without Voter Id Card

Lok Sabha Election 2024: ఓటర్ ఐడీ లేకపోయినా ఓటేయొచ్చు.. ఈ డాక్యుమెంట్స్ లో ఏది ఉన్నా చాలు, ఓటు వేయవచ్చు..

Apr 18, 2024, 04:44 PM IST HT Telugu Desk
Apr 18, 2024, 04:44 PM , IST

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికలు 2024 సమీపిస్తున్న తరుణంలో ఓటర్ ఐడీ కార్డు లేని పౌరులకు ఈసీఐ సౌకర్యవంతమైన పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఓటరు ఐడీ లేనివారు కూడా కింద పేర్కొన్న 11 పత్రాలలో దేనినైనా పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి, ఓటేసి రావచ్చు.

ఎన్నికల్లో ఓటు వేయడం 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరి బాధ్యత. ఓటు వేయడానికి ఓటరు ఐడీ కార్డు లేకపోయినా పర్లేదు. కింద పేర్కొన్న ఏదైనా డాక్యుమెంట్ తీసుకువెళ్లి ఓటేయండి. 

(1 / 11)

ఎన్నికల్లో ఓటు వేయడం 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరి బాధ్యత. ఓటు వేయడానికి ఓటరు ఐడీ కార్డు లేకపోయినా పర్లేదు. కింద పేర్కొన్న ఏదైనా డాక్యుమెంట్ తీసుకువెళ్లి ఓటేయండి. (HT File Photo)

ఆధార్ కార్డు ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.

(2 / 11)

ఆధార్ కార్డు ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.(HT File Photo)

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.

(3 / 11)

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.(File Photo)

భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.

(4 / 11)

భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.(File Photo)

దివ్యాంగులకు జారీ చేసే యూనీక్ డిజెబిలిటీ ఐడీ కార్డు కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.

(5 / 11)

దివ్యాంగులకు జారీ చేసే యూనీక్ డిజెబిలిటీ ఐడీ కార్డు కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.(HT File Photo (Representative Photo))

చెలామణిలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.

(6 / 11)

చెలామణిలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.(File Photo (Shutterstock))

పాన్ కార్డు (PAN Card) ను కూడా ఓటరు గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. 

(7 / 11)

పాన్ కార్డు (PAN Card) ను కూడా ఓటరు గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. (File Photo)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఐడీ కార్డులను కూడా ఓటరు గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.

(8 / 11)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఐడీ కార్డులను కూడా ఓటరు గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.(File Photo (Representative Photo))

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డును కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. అలాగే, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డును కూడా ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా వాడవచ్చు. 

(9 / 11)

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డును కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు. అలాగే, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డును కూడా ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా వాడవచ్చు. (File Photo)

పెన్షన్ పొందుతున్నట్లు ధ్రువీకరించే పెన్షన్ డాక్యుమెంట్ తో కూడా ఓటు వేయవచ్చు. అయితే, ఆ డాక్యుమెంట్ పై మీ ఫొటో తప్పకుండా ఉండాలి.. 

(10 / 11)

పెన్షన్ పొందుతున్నట్లు ధ్రువీకరించే పెన్షన్ డాక్యుమెంట్ తో కూడా ఓటు వేయవచ్చు. అయితే, ఆ డాక్యుమెంట్ పై మీ ఫొటో తప్పకుండా ఉండాలి.. (File Photo (Representative Photo))

బ్యాంక్ లు, పోస్ట్ ఆఫీస్ లు జారీ చేసే పాస్ బుక్ ను తీసుకువెళ్లి కూడా ఓటేసి రావచ్చు.అయితే, ఆ పాస్ బుక్ పై మీ ఫొటో కచ్చితంగా ఉండాలి. 

(11 / 11)

బ్యాంక్ లు, పోస్ట్ ఆఫీస్ లు జారీ చేసే పాస్ బుక్ ను తీసుకువెళ్లి కూడా ఓటేసి రావచ్చు.అయితే, ఆ పాస్ బుక్ పై మీ ఫొటో కచ్చితంగా ఉండాలి. (PTI (Representative Photo))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు