తెలుగు న్యూస్ / ఫోటో /
Lok sabha elections 2024: మరో రెండు రోజుల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్; అభ్యర్థుల ప్రచార చిత్రాలు
2024 లోక్ సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పోలింగ్ కోసం అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల తరపున నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.లా
(1 / 8)
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి(PTI)
(2 / 8)
జార్ఖండ్ లోని ఖుంటిలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ ముండాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బిర్సా ముండా వారసుడితో జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్ (PTI)
(5 / 8)
బీహార్ లోని పూర్ణియాలో రోడ్ షోలో పాల్గొన్న పూర్ణియా లోక్ సభ స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్.(ANI)
(6 / 8)
తెలంగాణలోని భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్(PTI)
(7 / 8)
రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సన్మానించిన బీజేపీ నేతలు (PTI)
ఇతర గ్యాలరీలు