Child's Emotions । మీ పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోండి!-listen know how to validate your child s emotions ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Listen, Know How To Validate Your Child's Emotions

Child's Emotions । మీ పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోండి!

Apr 09, 2023, 04:48 PM IST HT Telugu Desk
Apr 09, 2023, 04:48 PM , IST

Child's Emotions: మనం కోపంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, నిరాశలో ఉన్నామా? మన భావోద్వేగాలను తెలియజేయవచ్చు. కానీ పిల్లలు వారి భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచలేరు, వాటిని మీరే గుర్తించాలి, అందుకు చిట్కాలు చూడండి.

తల్లిదండ్రులుగా, మీ పిల్లలను ప్రతికూల భావోద్వేగాలు, అనుభవాల నుండి రక్షించాలని కోరుకోవడం సహజం. అయినప్పటికీ చిన్న పిల్లలు వాటిని వ్యక్తీకరించలేకపోవచ్చు. మా పిల్లల భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలో  పేరెంటింగ్ నిపుణురాలు క్రిస్టెల్ ఎస్ట్రాడా వివరించారు. 

(1 / 6)

తల్లిదండ్రులుగా, మీ పిల్లలను ప్రతికూల భావోద్వేగాలు, అనుభవాల నుండి రక్షించాలని కోరుకోవడం సహజం. అయినప్పటికీ చిన్న పిల్లలు వాటిని వ్యక్తీకరించలేకపోవచ్చు. మా పిల్లల భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలో  పేరెంటింగ్ నిపుణురాలు క్రిస్టెల్ ఎస్ట్రాడా వివరించారు. (Pixabay)

వారిపై ధ్యాస ఉంచండి: మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను వినండి. వారు ఎలా ఫీలవుతున్నారు, ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారో వారిపై ధ్యాస పెట్టి వినండి, తెలుసుకోండి. 

(2 / 6)

వారిపై ధ్యాస ఉంచండి: మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను వినండి. వారు ఎలా ఫీలవుతున్నారు, ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారో వారిపై ధ్యాస పెట్టి వినండి, తెలుసుకోండి. (Pixabay)

భావోద్వేగాలను అనుభవించనివ్వండి: మీ పిల్లలు వారి భావోద్వేగాలను అనుభవించడానికి అవకాశం ఇవ్వండి, ఆపై వారితో సానుకూలంగా స్పందించండి.  ఇది ఏమి అంత చెడ్డది కాదు, దాని గురించి విచారం అవసరం లేదు అంటూ చెప్పండి.   

(3 / 6)

భావోద్వేగాలను అనుభవించనివ్వండి: మీ పిల్లలు వారి భావోద్వేగాలను అనుభవించడానికి అవకాశం ఇవ్వండి, ఆపై వారితో సానుకూలంగా స్పందించండి.  ఇది ఏమి అంత చెడ్డది కాదు, దాని గురించి విచారం అవసరం లేదు అంటూ చెప్పండి.   (Unsplash)

ప్రశ్నలు అడగండి: మీ పిల్లలను, వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికేమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకోండి. ప్రశ్నలు అడుగుతుండండి. 

(4 / 6)

ప్రశ్నలు అడగండి: మీ పిల్లలను, వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికేమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకోండి. ప్రశ్నలు అడుగుతుండండి. (Unsplash)

సమస్యను గుర్తించండి: మీరు వారి బాధను అర్థం చేసుకున్నారని వారిరి సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. 

(5 / 6)

సమస్యను గుర్తించండి: మీరు వారి బాధను అర్థం చేసుకున్నారని వారిరి సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. (Unsplash)

సానుభూతి చూపండి: ప్రతీసారి సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించే బదులు, కొన్నిసార్లు వారికి అలా జరిగినపుడు వారిపై సానుభూతి చూపండి. ఇది మానసికంగా వారికి ఊరటనిస్తుంది. 

(6 / 6)

సానుభూతి చూపండి: ప్రతీసారి సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించే బదులు, కొన్నిసార్లు వారికి అలా జరిగినపుడు వారిపై సానుభూతి చూపండి. ఇది మానసికంగా వారికి ఊరటనిస్తుంది. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు