Krithi Shetty In Navy Blue Dress: కొంటెచూపుల‌తో క‌వ్విస్తోన్న‌ కృతిశెట్టి-krithi shetty looks gorgeous in navy blue dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Krithi Shetty Looks Gorgeous In Navy Blue Dress

Krithi Shetty In Navy Blue Dress: కొంటెచూపుల‌తో క‌వ్విస్తోన్న‌ కృతిశెట్టి

Sep 29, 2022, 12:17 PM IST Nelki Naresh Kumar
Sep 29, 2022, 12:17 PM , IST

Krithi Shetty In Navy Blue Dress ఈ ఏడాది కృతిశెట్టి న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో సంక్రాంతికి విడుద‌లైన బంగార్రాజు మాత్ర‌మే క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచించి. ది వారియ‌ర్‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచి కృతిశెట్టికి నిరాశ‌ను మిగిల్చాయి. ఈ సినిమాల రిజ‌ల్ట్ ల‌తో సంబంధం లేకుండా తెలుగులో బిజీగా ఉంది కృతిశెట్టి. 

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో నేవీ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌ల‌తో అందాల‌తో  మెరిసింది కృతిశెట్టి. 

(1 / 5)

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో నేవీ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌ల‌తో అందాల‌తో  మెరిసింది కృతిశెట్టి. (Krithi shetty/Instagram)

ఈ ఏడాది మొత్తం షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపిన కృతిశెట్టి కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని టూర్‌కు వెళుతున్న‌ట్లు పేర్కొన్న‌ది. 

(2 / 5)

ఈ ఏడాది మొత్తం షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపిన కృతిశెట్టి కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని టూర్‌కు వెళుతున్న‌ట్లు పేర్కొన్న‌ది. (Krithi Shetty/Instagram)

తెలుగులో నాగ‌చైత‌న్య హీరోగా వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కృతిశెట్టి. 

(3 / 5)

తెలుగులో నాగ‌చైత‌న్య హీరోగా వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కృతిశెట్టి. (Krithi Shetty/Instagram)

సూర్య, బాల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమాతో త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

(4 / 5)

సూర్య, బాల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమాతో త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.(Krithi Shetty/Instagram)

కృతిశెట్టి 

(5 / 5)

కృతిశెట్టి (Krithi Shetty/Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు