Korean Beauty Secrets : ఇలా స్కిన్ కేర్ తీసుకుంటే.. కొరియన్స్ బ్యూటీ మీ సొంతం-korean beauty secrets and lifestyle secrets here is the tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Korean Beauty Secrets And Lifestyle Secrets Here Is The Tips

Korean Beauty Secrets : ఇలా స్కిన్ కేర్ తీసుకుంటే.. కొరియన్స్ బ్యూటీ మీ సొంతం

Jan 07, 2023, 10:27 AM IST Geddam Vijaya Madhuri
Jan 07, 2023, 10:27 AM , IST

Korean Glass Skin : కొరియన్లు ప్రపంచవ్యాప్తంగా మెరిసే, అందమైన చర్మానికి ప్రసిద్ధి చెందారు. అందులో కొన్ని జన్యుపరమైనవి. కానీ అదే సమయంలో వారి జీవనశైలి, ప్రదర్శన కూడా చర్మంపై ప్రభావితమవుతుంది. ఇంతకీ కొరియన్ యువత రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు తమకు కొరియన్ చర్మం కావాలనుకుంటారు. ఎందుకంటే కొరియన్లు తమ చర్మంపై వృద్ధాప్య సంకేతాలను చూపించరు. ఇది ఎలా సాధ్యమవుతుందనే దానిపై చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు. అందులో కొన్ని జన్యుపరమైనవి. అయితే వారి జీవనశైలి చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. అవేంటో మీరు తెలుసుకుని.. నచ్చితే వాటిని ఫాలో అవ్వండి.

(1 / 6)

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు తమకు కొరియన్ చర్మం కావాలనుకుంటారు. ఎందుకంటే కొరియన్లు తమ చర్మంపై వృద్ధాప్య సంకేతాలను చూపించరు. ఇది ఎలా సాధ్యమవుతుందనే దానిపై చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు. అందులో కొన్ని జన్యుపరమైనవి. అయితే వారి జీవనశైలి చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. అవేంటో మీరు తెలుసుకుని.. నచ్చితే వాటిని ఫాలో అవ్వండి.(Instagram )

ఏదైనా మంచి నాణ్యమైన సీరం ఉపయోగించవచ్చు. దానిని కనీసం 6 నెలల ఉపయోగం తర్వాత మీరు తేడాను చూడవచ్చు. అయితే ఏదైనా సీరమ్‌ని ఉపయోగించే ముందు.. దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఫాలో అవ్వండి.

(2 / 6)

ఏదైనా మంచి నాణ్యమైన సీరం ఉపయోగించవచ్చు. దానిని కనీసం 6 నెలల ఉపయోగం తర్వాత మీరు తేడాను చూడవచ్చు. అయితే ఏదైనా సీరమ్‌ని ఉపయోగించే ముందు.. దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఫాలో అవ్వండి.(Instagram)

సీజన్‌ ఏదైనా మంచి నాణ్యమైన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. కనీసం SPF 50తో సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేయండి. మొదటిసారి సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేసేటప్పుడు.. చిన్న నమూనాను తీసుకోండి. ఇది మీ చర్మ రకానికి సరిపోతుందో లేదో తనిఖీ చేయండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే.. మీరు నూనె లేని, తేలికపాటి సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేయాలి.

(3 / 6)

సీజన్‌ ఏదైనా మంచి నాణ్యమైన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. కనీసం SPF 50తో సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేయండి. మొదటిసారి సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేసేటప్పుడు.. చిన్న నమూనాను తీసుకోండి. ఇది మీ చర్మ రకానికి సరిపోతుందో లేదో తనిఖీ చేయండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే.. మీరు నూనె లేని, తేలికపాటి సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేయాలి.(Twitter)

డీప్ ఫ్రైయింగ్ చేసిన ఫుడ్ మానుకోండి. దానికి బదులుగా స్టైర్ ఫ్రైస్ తినండి. మీరు చికెన్, రొయ్యలు మొదలైన వాటితో చాలా కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. ఇవి రుచికరంగానే ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

(4 / 6)

డీప్ ఫ్రైయింగ్ చేసిన ఫుడ్ మానుకోండి. దానికి బదులుగా స్టైర్ ఫ్రైస్ తినండి. మీరు చికెన్, రొయ్యలు మొదలైన వాటితో చాలా కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. ఇవి రుచికరంగానే ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.(Instagram)

దక్షిణ కొరియాలో వివిధ పులియబెట్టిన ఆహారాలు రోజువారీ జీవితంలో ఓ భాగం. కిమ్చి, దోయెంజంగ్, గోచుగాంగ్ మొదలైనవి వాటిలోని భాగమే. అయితే ఇవి ఇక్కడున్న స్టోర్స్‌లలో కూడా దొరుకుతున్నాయి. దాని అర్థం వీటిని మీరు రోజూ తినాలని కాదు. కానీ కొన్నిసార్లు మీరు వీటిని ట్రై చేయవచ్చు. 

(5 / 6)

దక్షిణ కొరియాలో వివిధ పులియబెట్టిన ఆహారాలు రోజువారీ జీవితంలో ఓ భాగం. కిమ్చి, దోయెంజంగ్, గోచుగాంగ్ మొదలైనవి వాటిలోని భాగమే. అయితే ఇవి ఇక్కడున్న స్టోర్స్‌లలో కూడా దొరుకుతున్నాయి. దాని అర్థం వీటిని మీరు రోజూ తినాలని కాదు. కానీ కొన్నిసార్లు మీరు వీటిని ట్రై చేయవచ్చు. (Pixabay)

చర్మంపైనున్న టాక్సిన్లను తొలగించుకోవడం, టోనింగ్, తేమను గురించి ఒక్కరోజు చేస్తే సరిపోదు. స్థిరమైన స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. 

(6 / 6)

చర్మంపైనున్న టాక్సిన్లను తొలగించుకోవడం, టోనింగ్, తేమను గురించి ఒక్కరోజు చేస్తే సరిపోదు. స్థిరమైన స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. (Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు