Keerthy Suresh Hot Photos: ట్రెండీ లుక్‌లో క్యూట్ ఫోజుల‌తో మాయ‌చేస్తోన్న కీర్తి-keerthy suresh looks fabulous in black floral outfit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Keerthy Suresh Looks Fabulous In Black Floral Outfit

Keerthy Suresh Hot Photos: ట్రెండీ లుక్‌లో క్యూట్ ఫోజుల‌తో మాయ‌చేస్తోన్న కీర్తి

Mar 17, 2023, 11:40 AM IST Nelki Naresh Kumar
Mar 17, 2023, 11:40 AM , IST

Keerthy Suresh Hot Photos: అందం, అభిన‌యం క‌ల‌బోసిన హీరోయిన్లు అరుదుగా క‌నిపిస్తుంటారు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఆ రెండు ల‌క్ష‌ణాల్ని క‌లిగిన హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న‌ది కీర్తిసురేష్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు చేస్తూ వైవిధ్య‌త‌ను చాటుకుంటోంది కీర్తిసురేష్‌.

శుక్ర‌వారం ట్రెండీ లుక్‌లో మెరిసిపోతోన్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తిసురేష్. 

(1 / 5)

శుక్ర‌వారం ట్రెండీ లుక్‌లో మెరిసిపోతోన్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తిసురేష్. 

కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. 

(2 / 5)

కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. 

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 

(3 / 5)

ద‌స‌రా సినిమాలో వెన్నెల పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 

తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 

(4 / 5)

తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 

త‌మిళంలో ర‌ఘుతాత‌, రివాల్వ‌ర్ రీటా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌. 

(5 / 5)

త‌మిళంలో ర‌ఘుతాత‌, రివాల్వ‌ర్ రీటా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు