Kawasaki ZX-10R: అదిరిపోయే లుక్‌లో కవాసకి ZX-10R 2023.. ధరెంతంటే?-kawasaki w175 india launch all you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kawasaki Zx-10r: అదిరిపోయే లుక్‌లో కవాసకి Zx-10r 2023.. ధరెంతంటే?

Kawasaki ZX-10R: అదిరిపోయే లుక్‌లో కవాసకి ZX-10R 2023.. ధరెంతంటే?

Sep 17, 2022, 10:11 PM IST Soumick Majumdar
Sep 17, 2022, 10:11 PM , IST

కొత్త కవాసకి ZX-10R 2023 రివీల్ చేయబడింది. ఈ సూపర్ బైక్ ధర రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ధర 3 ఎంట్రీ లెవల్ వాహనాలకు సమానంగా ఉంది.

కవాసకి ఇండియాలో తన కొత్త మోడల్ ZX-10R స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త 2023 మోడల్ ధర అవుట్‌ గోయింగ్ మోడల్ కంటే రూ. 85,000 ఎక్కువ.

(1 / 4)

కవాసకి ఇండియాలో తన కొత్త మోడల్ ZX-10R స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త 2023 మోడల్ ధర అవుట్‌ గోయింగ్ మోడల్ కంటే రూ. 85,000 ఎక్కువ.(Kawasaki)

ఇండియన్ మార్కెట్‌లో 250-350 సిసి మోటార్‌సైకిళ్ల చాలానే ఉన్నాయి. అయితే ఈ బైక్ వాటి కంటే కొంచం స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సూపర్ బైక్‌లో ఇన్‌లైన్-ఫోర్-కూల్డ్ 998 cc ఇంజన్ ఉంది.

(2 / 4)

ఇండియన్ మార్కెట్‌లో 250-350 సిసి మోటార్‌సైకిళ్ల చాలానే ఉన్నాయి. అయితే ఈ బైక్ వాటి కంటే కొంచం స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సూపర్ బైక్‌లో ఇన్‌లైన్-ఫోర్-కూల్డ్ 998 cc ఇంజన్ ఉంది.(Kawasaki India)

ట్విన్ బ్రెంబో M50 కాలిపర్‌లను కలిగి ఉంది. ముందువైపు డ్యూయల్ 330mm డిస్క్‌లు. వెనుకవైపు 220mm డిస్క్‌పై ఒకే పిస్టన్ కాలిపర్‌ను ఇచ్చారు.

(3 / 4)

ట్విన్ బ్రెంబో M50 కాలిపర్‌లను కలిగి ఉంది. ముందువైపు డ్యూయల్ 330mm డిస్క్‌లు. వెనుకవైపు 220mm డిస్క్‌పై ఒకే పిస్టన్ కాలిపర్‌ను ఇచ్చారు.(Kawasaki India)

కొత్త కవాసకి ZX-10R రైడింగ్‌లో సౌకర్యంగా ఉండడం కోసం పూర్తిగా ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్‌లను అందించారు. కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - స్పోర్ట్, రోడ్, రెయిన్ మోడ్‌లను రోడ్ కండీషన్ బట్టి మార్చుకోవచ్చు.

(4 / 4)

కొత్త కవాసకి ZX-10R రైడింగ్‌లో సౌకర్యంగా ఉండడం కోసం పూర్తిగా ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్‌లను అందించారు. కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - స్పోర్ట్, రోడ్, రెయిన్ మోడ్‌లను రోడ్ కండీషన్ బట్టి మార్చుకోవచ్చు.(Kawasaki India)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు