Disha Patani Summer Wear: సమ్మర్ వేర్‌లో మెరిసిపోతున్న కల్కి బ్యూటీ దిశా పటానీ-kalki 2898 ad beauty disha patani in summer wear looking gorgeous ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani Summer Wear: సమ్మర్ వేర్‌లో మెరిసిపోతున్న కల్కి బ్యూటీ దిశా పటానీ

Disha Patani Summer Wear: సమ్మర్ వేర్‌లో మెరిసిపోతున్న కల్కి బ్యూటీ దిశా పటానీ

Apr 23, 2024, 11:02 PM IST Hari Prasad S
Apr 23, 2024, 11:02 PM , IST

  • Disha Patani Summer Wear: కల్కి 2898 ఏడీ మూవీ బ్యూటీ దిశా పటానీ సమ్మర్ ఔట్‌ఫిట్ లో స్టన్నింగా కనిపించింది. ఎయిర్ పోర్టులో ఆమె ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.

(1 / 5)

Disha Patani Summer Wear: తన కారు నుంచి దిగి ఎయిర్‌పోర్టులోకి వెళ్లే సమయంలో దిశా పటానీ ఇలా క్యూట్ గా కనిపించింది

(2 / 5)

Disha Patani Summer Wear: బ్యాగీ గ్రీన్ డెనిమ్ జీన్స్, వైట్ ట్యూబ్ టాప్ లో దిశా స్టన్నింగ్ లుక్ లో అలరించింది

(3 / 5)

Disha Patani Summer Wear: దిశా ఈ కూల్ ఎయిర్ పోర్టు లుక్ అభిమానులను ఆకర్షించింది

(4 / 5)

Disha Patani Summer Wear: సమ్మర్ హీటు తట్టుకోవడానికి ఆమె వేసుకున్న ఈ డ్రెస్సు అభిమానుల్లో మరింత హీటు పెంచింది

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు