Kajal Aggarwal: స్లిమ్‌లుక్‌లో మాయచేస్తున్న కాజల్
Kajal Aggarwal: మాతృత్వ బంధం కారణంగా గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటోంది కాజల్ అగర్వాల్. త్వరలోనే ఇండియన్ -2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సినిమాకు దూరమైన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

(1 / 5)
శనివారం గ్లామర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. (kajal aggarwal/Instagram)
(3 / 5)
కొత్త లుక్‌లో కాజల్ చందమామలా మెరిసిపోతుందంటూ ఈ ఫొటోషూట్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. (kajal aggarwal/instagram)
(4 / 5)
ప్రస్తుతం మాతృత్వపు బంధాన్ని ఆస్వాదిస్తోంది కాజల్. తనయుడు నీల్ ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. (kajal aggarwal/instagram)
(5 / 5)
ఇండియన్ 2 షూటింగ్‌లో త్వరలోనే పాల్గొననున్నది కాజల్. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు(kajal aggarwal/instagram)
ఇతర గ్యాలరీలు