Janhvi Kapoor in Lehanga: లెహంగాలో జాన్వీ లేత అందాలు.. అదిరిపోయే సౌందర్యం ఈ ముద్దుగుమ్మ సొంతం-janhvi kapoor attended anant ambani and radhika marchent engagement in lehanga set ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor Attended Anant Ambani And Radhika Marchent Engagement In Lehanga Set

Janhvi Kapoor in Lehanga: లెహంగాలో జాన్వీ లేత అందాలు.. అదిరిపోయే సౌందర్యం ఈ ముద్దుగుమ్మ సొంతం

Jan 20, 2023, 10:33 PM IST Maragani Govardhan
Jan 20, 2023, 10:33 PM , IST

  • Janhvi Kapoor in Lehanga: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన లెహంగా సెట్‌లో దర్శనమిచ్చింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఈ దుస్తుల్లో మెరిసింది. రాధికా మర్చెంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖ డిజైనర్ ఫల్గుణి షేన్ డిజైన్ చేసిన లెహంగాలో జాన్వీ కపూర్ అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైంది.

(1 / 7)

ప్రముఖ డిజైనర్ ఫల్గుణి షేన్ డిజైన్ చేసిన లెహంగాలో జాన్వీ కపూర్ అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైంది.(Instagram/@janhvikapoor)

జాన్వీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది

(2 / 7)

జాన్వీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది(Instagram/@janhvikapoor)

కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చిన జాన్వీ

(3 / 7)

కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చిన జాన్వీ(Instagram/@janhvikapoor)

తన అందంతో చూపరులను ఆకర్షించిన జాన్వీ కపూర్

(4 / 7)

తన అందంతో చూపరులను ఆకర్షించిన జాన్వీ కపూర్(Instagram/@janhvikapoor)

నడుము అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న జాన్వీ

(5 / 7)

నడుము అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న జాన్వీ(Instagram/@janhvikapoor)

ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

(6 / 7)

ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (Instagram/@janhvikapoor)

తన సిస్టర్ ఖుషి కపూర్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన జాన్వీ కపూర్

(7 / 7)

తన సిస్టర్ ఖుషి కపూర్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చిన జాన్వీ కపూర్(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు