(1 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో కొనసాగుతోంది. ఆ టీమ్ 6 మ్యాచ్ లలో ఐదు గెలిచి, ఒకటి ఓడి 10 పాయింట్లు, 0.767 నెట్ రన్ రేట్ తో ఉంది.
(2 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ 5 మ్యాచ్ లలో 4 గెలిచి, ఒకటి ఓడి 8 పాయింట్లు, 1.688 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది.
(3 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్ లలో 4 గెలిచి, 2 ఓడి 8 పాయింట్లు, 0.726 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.
(4 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: ఆర్సీబీపై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లలో 4 గెలిచి, రెండు ఓడి 8 పాయింట్లతో ఉంది. కేకేఆర్, సీఎస్కే ఖాతాల్లోనూ 8 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.502) విషయంలో ఎస్ఆర్‌హెచ్ వెనుకబడింది. ఐపీఎల్లో రికార్డు స్కోరుతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్.. భారీ విజయం సాధించి ఉంటే రెండో స్థానానికి కూడా దూసుకెళ్లే అవకాశం ఉండేది. కానీ 25 పరుగులతోనే గెలవడంతో నాలుగో స్థానంలోనే ఉంది.
(5 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ 6 మ్యాచ్ లలో 3 గెలిచి, 3 ఓడింది. 6 పాయింట్లు, 0.038 నెట్ రన్ రేట్ తో ఉంది.
(6 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: గుజరాత్ టైటన్స్ కూడా 6 మ్యాచ్ లలో 3 గెలిచి, మరో మూడు ఓడి ఆరు పాయింట్లతోనే ఉన్నా.. వాళ్ల నెట్ రన్ రేట్ -0.637 గా ఉండటంతో ఆరోస్థానానికి పరిమితమైంది.
(7 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్ లలో 2 గెలిచి, 4 ఓడింది. ఆ టీమ్ ఖాతాలో 4 పాయింట్లు, -0.218 నెట్ రన్ రేట్ ఉంది.
(8 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్ లలో రెండు గెలిచి, నాలుగు ఓడి 4 పాయింట్లు, -0.234 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఉంది.
(9 / 10)
IPL 2024 Points Table after rcb vs srh: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కూడా ఆరు మ్యాచ్ లలో 2 గెలిచి, 4 ఓడి 4 పాయింట్లతో ఉన్నా వాళ్ల నెట్ రన్ రేట్ -0.975గా ఉండటంతో 9వ స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు