Internet outages of 2022 : 'అంతరాయం'తో అల్లాడిపోయిన సోషల్​ మీడియా..!-internet outages of 2022m major outages that made headlines in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Internet Outages Of 2022 : 'అంతరాయం'తో అల్లాడిపోయిన సోషల్​ మీడియా..!

Internet outages of 2022 : 'అంతరాయం'తో అల్లాడిపోయిన సోషల్​ మీడియా..!

Dec 31, 2022, 08:32 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 31, 2022, 08:32 AM , IST

  • 2022లో సోషల్​ మీడియా సైట్లకు చాలా కష్టాలొచ్చాయి! ట్విట్టర్​, వాట్సాప్​తో పాటు అనేక ప్రముఖ యాప్స్​ సేవల్లో 'అంతరాయం' వార్తలకెక్కింది. ఈ క్రమంలో.. 'లార్జెస్ట్​ ఇంటర్​నెట్​ ఔటేజెస్​ ఆఫ్​ 2022'  అనే పేరుతో ఓ నివేదికను రూపొందించింది డౌన్​డిటెక్టర్​. ఈ లిస్ట్​ను ఓసారి చూద్దాం..

ట్విట్టర్​ సేవలు తరచుగా అంతరాయాలు కలుగుతునే ఉన్నాయి. కానీ 2022 జులైలో ఏకంగా గంట సేపు సేవలు నిలిచిపోయాయి.

(1 / 6)

సేవల అంతరాయం విషయంలో ఈ ఏడాది అధికంగా వార్తల్లో నిలిచింది ఇన్​స్టాగ్రామ్​. తరచుగా ఈ యాప్​లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయంలో.. ఈ ఏడాది జులైలో ఏకంగా 6లక్షల మంది యూజర్లపై ప్రభావం పడింది.

(2 / 6)

ఆగస్టులో కాల్​ ఆఫ్​ డ్యూటీ సైతం ఔటేజ్​ను ఎదుర్కొంది. యూరోప్​లోని సర్వర్​లు అధికంగా ప్రభావితమయ్యాయి.

(3 / 6)

ప్రముఖ మ్యూజిక్​ స్ట్రీమింగ్​ యాప్​ స్పాటిఫై.. 2022 మార్చ్​లో డౌన్​ అయ్యింది.

(4 / 6)

వాట్సాప్​ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది అక్టోబర్​లో ఔటేజ్​ ఎదురైంది! ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

(5 / 6)

Snapchat | The photo sharing app was down on July 12, when users experienced a nearly four-hour service issue. 2022 జులై 12న స్నాప్​ చాట్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా మందికి.. నాలుగు గంటల పాటు యాప్​ పనిచేయలేదు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు