2023 New Year celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!-in pics world welcomes new year 2023 with spectacular fireworks laser shows ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics World Welcomes New Year 2023 With Spectacular Fireworks Laser Shows

2023 New Year celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!

Jan 01, 2023, 06:49 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 01, 2023, 06:49 AM , IST

  • New year 2023 celebration in world : 2023కి ప్రపంచం ఘన స్వాగతం పలికింది! వివిధ దేేశాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. టపాసులు, దీప కాంతులు, లేజర్​ షోలతో వేడుకలు.. ‘తగ్గేదే లే!’ అన్న రీతిలో జరిగాయి. ఈ క్రమంలో పలు దేశాల్లోని వేడుకలకు సంబంధించిన ఫొటోలు మీకోసం..

పారిస్​లోని ఆర్క్​ డే ట్రయోంఫ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు.

(1 / 7)

పారిస్​లోని ఆర్క్​ డే ట్రయోంఫ్​లో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు.(AFP)

సెంట్రల్​ లండన్​లోని బిగ్​ బెన్​ టవర్​ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి.. న్యూ ఇయర్​ వేడుకలను వీక్షించారు.

(2 / 7)

సెంట్రల్​ లండన్​లోని బిగ్​ బెన్​ టవర్​ వద్ద ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి.. న్యూ ఇయర్​ వేడుకలను వీక్షించారు.(AP)

బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.

(3 / 7)

బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.(REUTERS)

సెంట్రల్​ లండన్​లో.. ఉక్రెయిన్​కు మద్దతుగా.. ఆ దేశ జెండా రంగులను తలపిస్తున్న కాంతులు..

(4 / 7)

సెంట్రల్​ లండన్​లో.. ఉక్రెయిన్​కు మద్దతుగా.. ఆ దేశ జెండా రంగులను తలపిస్తున్న కాంతులు..(AP)

అథెన్స్​లోని అక్రోపోలిస్​లో న్యూ ఇయర్​ వేడుకలు నెక్స్ట్​ లెవల్​లో జరిగాయి. దీప కాంతులు, టపాసులు, లేజర్​ షోలను ప్రజలు వీక్షించారు.

(5 / 7)

అథెన్స్​లోని అక్రోపోలిస్​లో న్యూ ఇయర్​ వేడుకలు నెక్స్ట్​ లెవల్​లో జరిగాయి. దీప కాంతులు, టపాసులు, లేజర్​ షోలను ప్రజలు వీక్షించారు.(AFP)

నార్వే రాజధాని ఓస్లోలో ప్రజలు ఈ విధంగా న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.

(6 / 7)

నార్వే రాజధాని ఓస్లోలో ప్రజలు ఈ విధంగా న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు.(via REUTERS)

ఆస్ట్రేలియా సిడ్నీలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒపేరా హౌజ్​ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

(7 / 7)

ఆస్ట్రేలియా సిడ్నీలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒపేరా హౌజ్​ వద్ద సందడి వాతావరణం నెలకొంది.(REUTERS)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు