In Pics: ఇండియాలోకి రియల్ మీ కొకాకోలా ఎడిషన్; ధర ఎంతో తెలుసా?-in pics realme 10 pro 5g coca cola edition priced at 20999 rupees on launch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  In Pics: ఇండియాలోకి రియల్ మీ కొకాకోలా ఎడిషన్; ధర ఎంతో తెలుసా?

In Pics: ఇండియాలోకి రియల్ మీ కొకాకోలా ఎడిషన్; ధర ఎంతో తెలుసా?

Jan 08, 2024, 08:26 PM IST HT Telugu Desk
Feb 10, 2023, 07:33 PM , IST

చాలా లీక్ ల అనంతరం ఎట్టకేలకు 10 ప్రొ 5జీ (Realme 10 Pro 5G) ఎడిషన్ ను రియల్ మి విడుదల చేసింది. ఈ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ (Coca Cola edition) విషయంలో డిజైన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బ్యాక్ ప్యానెల్ పై ఆకర్షణీయంగా కొకాకోలా సిగ్నేచర్ కలర్ రెడ్ లో బ్రాండింగ్ (Coca Cola edition) చేశారు. ఫొటోలు, ధర, ఇతర వివరాలను ఇక్కడ చూడండి..

Realme 10 Pro Coca-Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్లో కూడా రియల్ మి 10 ప్రొ 5జీ స్పెసిఫికేషన్స్ నే పొందుపర్చారు. డిజైన్ ను, థీమ్ ను మాత్రం కొద్దిగా మార్చారు. 

(1 / 5)

Realme 10 Pro Coca-Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్లో కూడా రియల్ మి 10 ప్రొ 5జీ స్పెసిఫికేషన్స్ నే పొందుపర్చారు. డిజైన్ ను, థీమ్ ను మాత్రం కొద్దిగా మార్చారు. (realme)

Realme 10 Pro Coca-Cola edition: స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను, 5000mAh బ్యాటరీని, 6.72 అంగుళాల డిస్ ప్లే ను అమర్చారు.

(2 / 5)

Realme 10 Pro Coca-Cola edition: స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను, 5000mAh బ్యాటరీని, 6.72 అంగుళాల డిస్ ప్లే ను అమర్చారు.(realme)

Realme 10 Pro 5G Coca Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్ లో 108 ఎంపీ రియర్ కెమెరాను, ముందువైపు, 16 ఎంపీ కెమెరాను అమర్చారు.

(3 / 5)

Realme 10 Pro 5G Coca Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్ లో 108 ఎంపీ రియర్ కెమెరాను, ముందువైపు, 16 ఎంపీ కెమెరాను అమర్చారు.(realme)

The Realme 10 Pro Coca-Cola edition: ఈ స్పెషల్ కొకాకోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి ఫోన్, చార్జర్, కోక్ బాటిల్ ను ఓపెన్ చేసే ఓపెనర్ తరహాలో ఉండే సిమ్ ఎజెక్టర్, కొన్ని స్టికర్స్ తో పాటు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నారు. 

(4 / 5)

The Realme 10 Pro Coca-Cola edition: ఈ స్పెషల్ కొకాకోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి ఫోన్, చార్జర్, కోక్ బాటిల్ ను ఓపెన్ చేసే ఓపెనర్ తరహాలో ఉండే సిమ్ ఎజెక్టర్, కొన్ని స్టికర్స్ తో పాటు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నారు. (realme)

The Realme 10 Pro Coca-Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్ లో 8జీబీ ర్యామ్ ధరను రూ. 20,999 గా నిర్ణయించారు. స్పెషల్ ఎడిషన్ కాకుండా, రెగ్యులర్  6 జీబీ మోడల్ ధర రూ. 18999 అన్న విషయం తెలిసిందే.

(5 / 5)

The Realme 10 Pro Coca-Cola edition: ఈ కొకాకోలా ఎడిషన్ లో 8జీబీ ర్యామ్ ధరను రూ. 20,999 గా నిర్ణయించారు. స్పెషల్ ఎడిషన్ కాకుండా, రెగ్యులర్  6 జీబీ మోడల్ ధర రూ. 18999 అన్న విషయం తెలిసిందే.(realme)

ఇతర గ్యాలరీలు