PM Modi Nagpur metro : టికెట్​ కొని మెట్రోలో ప్రయాణించిన ప్రధాని!-in pics pm narendra modi takes a ride on nagpur metro from freedom park to khapri ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Pm Narendra Modi Takes A Ride On Nagpur Metro From Freedom Park To Khapri

PM Modi Nagpur metro : టికెట్​ కొని మెట్రోలో ప్రయాణించిన ప్రధాని!

Dec 11, 2022, 11:08 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 11, 2022, 11:08 AM , IST

  • PM Modi Nagpur metro : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. నాగ్​పూర్​ మెట్రో ఫేజ్​ 1 ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. అనంతరం టికెట్​ కొని విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

ఫ్రీడం పార్క్​ మెట్రో స్టేషన్​లో టికెట్​ కొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖాప్రి వరకు మెట్రోలో ప్రయాణించారు.

(1 / 6)

ఫ్రీడం పార్క్​ మెట్రో స్టేషన్​లో టికెట్​ కొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖాప్రి వరకు మెట్రోలో ప్రయాణించారు.

మెట్రో ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.

(2 / 6)

మెట్రో ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.

అంతకుముందు రెండు మెట్రో రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

(3 / 6)

అంతకుముందు రెండు మెట్రో రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

నాగ్​పూర్​ మెట్రో రైల్వే ప్రాజెక్ట్​ ఫేజ్​ 1ను మోదీ ప్రారంభించారు. అదే సమయంలో ఫేజ్​ 2కు శంకుస్థాపన చేశారు.

(4 / 6)

నాగ్​పూర్​ మెట్రో రైల్వే ప్రాజెక్ట్​ ఫేజ్​ 1ను మోదీ ప్రారంభించారు. అదే సమయంలో ఫేజ్​ 2కు శంకుస్థాపన చేశారు.

నాగ్​పూర్​ రైల్వే స్టేషన్​లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించారు ప్రధాని.

(5 / 6)

నాగ్​పూర్​ రైల్వే స్టేషన్​లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించారు ప్రధాని.

అధికారులతో కలిసి ఫ్రిడం పార్క్​ మెట్రోకు మోదీ వెళ్లారు,

(6 / 6)

అధికారులతో కలిసి ఫ్రిడం పార్క్​ మెట్రోకు మోదీ వెళ్లారు,

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు