PM Modi : నూతన పార్లమెంట్​ భవనంలో ప్రధాని మోదీ..-in pics pm modi makes a surprise stop at new parliament building ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Pm Modi Makes A Surprise Stop At New Parliament Building

PM Modi : నూతన పార్లమెంట్​ భవనంలో ప్రధాని మోదీ..

Mar 31, 2023, 06:55 AM IST Sharath Chitturi
Mar 31, 2023, 06:55 AM , IST

PM Modi in new Parliament building : ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం రాత్రి అనూహ్యంగా నూతన పార్లమెంట్​ భవనం వద్దకు వెళ్లారు. అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం అక్కడి కార్మికులతో ముచ్చటించారు. నూతన పార్లమెంట్​ భవనంలో మోదీ దాదాపు గంట సేపు గడిపినట్టు తెలుస్తోంది.

పార్లమెంట్​ భవనాన్ని పరిశీలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

(1 / 5)

పార్లమెంట్​ భవనాన్ని పరిశీలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.(Verified Twitter)

పార్లమెంట్​ భవనాన్ని నిర్మిస్తున్న కార్మికులతో మోదీ మచ్చటించారు.

(2 / 5)

పార్లమెంట్​ భవనాన్ని నిర్మిస్తున్న కార్మికులతో మోదీ మచ్చటించారు.(Verified Twitter)

ప్రధాని మోదీతో పాటు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కూడా నూతన పార్లమెంట్​ భవనాన్ని సందర్శించారు.

(3 / 5)

ప్రధాని మోదీతో పాటు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కూడా నూతన పార్లమెంట్​ భవనాన్ని సందర్శించారు.(Verified Twitter)

2020 డిసెంబర్​లో ఈ పనులకు శంకుస్థాపన పడింది. వాస్తవానికి నూతన పార్లమెంట్​ భవనం గతేడాది నవంబర్​కే సిద్ధమవ్వాల్సి ఉంది. ఆలస్యమైంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

(4 / 5)

2020 డిసెంబర్​లో ఈ పనులకు శంకుస్థాపన పడింది. వాస్తవానికి నూతన పార్లమెంట్​ భవనం గతేడాది నవంబర్​కే సిద్ధమవ్వాల్సి ఉంది. ఆలస్యమైంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.(Verified Twitter)

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. నూతన పార్లమెంట్​ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

(5 / 5)

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. నూతన పార్లమెంట్​ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.(Verified Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు