Most anticipated smartphones of 2023 : భారీ అంచనాలతో లాంచ్​కు సిద్ధమవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే!-in pics most anticipated smartphones of 2023 check full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Most Anticipated Smartphones Of 2023 : భారీ అంచనాలతో లాంచ్​కు సిద్ధమవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Most anticipated smartphones of 2023 : భారీ అంచనాలతో లాంచ్​కు సిద్ధమవుతున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Jan 23, 2023, 08:13 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 23, 2023, 08:13 AM , IST

Most anticipated smartphones : కొన్ని స్మార్ట్​ఫోన్​​ బ్రాండ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే లేటెస్ట్​ మోడల్స్​పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. 2023లో భారీ అంచనాల మధ్య లాంచ్​కానున్న పలు స్మార్ట్​ఫోన్స్​ వివరాలు ఓసారి చూద్దాము..

స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్స్​లో వన్​ప్లస్​ 11 ఒకటి. ఈ స్మార్ట్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇది 2023 ఫిబ్రవరి 7న లాంచ్​ కానుంది.

(1 / 5)

Xiaomi 13 Pro : షియోమీ 13 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. త్వరలోనే ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

(2 / 5)

ఇక ఈ ఏడాది ఐఫోన్​ 15 సిరీస్​ను లాంచ్​ చేయనుంది యాపిల్​ సంస్థ. ఇందులో ప్రీమియం ఫీచర్స్​ ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

(3 / 5)

Google Pixel 7A : గూగుల్​ పిక్సెల్​ 7ఏ.. 2023 మధ్యలో లాంచ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

(4 / 5)

Vivo X90 Pro : స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీతో రానున్న వివో ఎక్స్​90 ప్రోపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మొబైల్​ కూడా ఈ ఏడాదే లాంచ్​ అవ్వనుంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు