Mini Cooper Convertible : మిని కూపర్​ కన్వర్టెబుల్​ స్పెషల్​ ఎడిషన్​ ఇదే..-in pics mini cooper convertible seaside marks 30th anniversary of carmaker ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Mini Cooper Convertible Seaside Marks 30th Anniversary Of Carmaker

Mini Cooper Convertible : మిని కూపర్​ కన్వర్టెబుల్​ స్పెషల్​ ఎడిషన్​ ఇదే..

Dec 23, 2022, 06:46 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 23, 2022, 06:46 AM , IST

  • Mini Cooper Convertible special edition : మిని కూపర్​ కన్వర్టెబుల్​ 30ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్​ ఎడిషన్​ను రూపొందించారు. దానికి మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​ అని పేరు పెట్టారు. ఈ స్టైలిష్​ వెహికిల్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మిని కూపర్​ కన్వర్టెబుల్​ను లాంచ్​ చేసి 30ఏళ్లు గడిచిన సందర్భంగా.. ఓ స్పెషల్​ ఎడిషన్​ తీసుకొచ్చారు. దాని పేరు మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​.

(1 / 7)

మిని కూపర్​ కన్వర్టెబుల్​ను లాంచ్​ చేసి 30ఏళ్లు గడిచిన సందర్భంగా.. ఓ స్పెషల్​ ఎడిషన్​ తీసుకొచ్చారు. దాని పేరు మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​.(BMW Group)

ఈ మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​ను 2023 ఫిబ్రవరిలో లాంచ్​ చేసే అవకాశం ఉంది. నానుక్​ వైట్​, కరీబియన్​ ఆక్వా రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

(2 / 7)

ఈ మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​ను 2023 ఫిబ్రవరిలో లాంచ్​ చేసే అవకాశం ఉంది. నానుక్​ వైట్​, కరీబియన్​ ఆక్వా రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.(BMW Group)

ఇందులో కార్బన్​ బ్లాక్​ లెథర సీట్స్​, లెథర్​ వ్రాప్డ్​ స్పోర్ట్​ స్టీరింగ్​ వీల్​ ఉంటాయి. వాటికి సీసైడ్​ బ్యాడ్జ్​లు ఇచ్చారు.

(3 / 7)

ఇందులో కార్బన్​ బ్లాక్​ లెథర సీట్స్​, లెథర్​ వ్రాప్డ్​ స్పోర్ట్​ స్టీరింగ్​ వీల్​ ఉంటాయి. వాటికి సీసైడ్​ బ్యాడ్జ్​లు ఇచ్చారు.(BMW Group)

ప్యాసింజర్​ సైడ్​ డాష్​బోర్డ్​ మీద ఓ బ్యాడ్జ్​ ఏర్పాటు చేశారు. దాని మీద ‘30ఇయర్స్​ ఆఫ్​ కన్వర్టెబుల్​’ అని రాసి ఉంటుంది.

(4 / 7)

ప్యాసింజర్​ సైడ్​ డాష్​బోర్డ్​ మీద ఓ బ్యాడ్జ్​ ఏర్పాటు చేశారు. దాని మీద ‘30ఇయర్స్​ ఆఫ్​ కన్వర్టెబుల్​’ అని రాసి ఉంటుంది.(BMW Group)

మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​ వీల్​ క్యాప్స్​ను స్టైలిష్​గా రూపొందించారు.

(5 / 7)

మిని కూపర్​ కన్వర్టెబుల్​ సీసైడ్​ వీల్​ క్యాప్స్​ను స్టైలిష్​గా రూపొందించారు.(BMG Group)

స్పెషల్​ ఎడిషన్​లోనూ రెండి వేరియంట్లు ఉన్నాయి. ఒకటి కూపర్​. ఇంకోటి కూపర్​ ఎస్​. మొదటి దాంట్లో 1.5లీటర్​ టర్బోఛార్జ్​డ్​ 3 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 134 పీఎస్​ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

(6 / 7)

స్పెషల్​ ఎడిషన్​లోనూ రెండి వేరియంట్లు ఉన్నాయి. ఒకటి కూపర్​. ఇంకోటి కూపర్​ ఎస్​. మొదటి దాంట్లో 1.5లీటర్​ టర్బోఛార్జ్​డ్​ 3 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 134 పీఎస్​ పవర్​ను జనరేట్​ చేస్తుంది.(BMW Group)

కూపర్​ ఎస్​లో 2.0 ఫోర్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 176 హెచ్​పీ పీక్​ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

(7 / 7)

కూపర్​ ఎస్​లో 2.0 ఫోర్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 176 హెచ్​పీ పీక్​ పవర్​ను జనరేట్​ చేస్తుంది.(BMW Group)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు