Maruti Suzuki Jimny launch : జూన్​లో.. మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​!-in pics maruti suzuki jimny to launch in june production begins in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Maruti Suzuki Jimny To Launch In June Production Begins In India :

Maruti Suzuki Jimny launch : జూన్​లో.. మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​!

May 13, 2023, 07:17 AM IST Sharath Chitturi
May 13, 2023, 07:17 AM , IST

  • Maruti Suzuki Jimny launch : మారుతీ సుజుకీ జిమ్నీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ 5 డోర్​ ఎస్​యూవీ ఈ నెలల లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావించాయి. కాగా.. ఇది జూన్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

2023 ఆటో ఎక్స్​పోలో ఈ జిమ్నీని ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. ప్రొడక్షన్​ను ఇటీవలే ప్రారంభించింది.

(1 / 6)

ఫ్రాంక్స్​తో పాటు జిమ్నీకి కూడా భారీ డిమాండ్​ కనిపిస్తోంది. జిమ్నీకి బుకింగ్స్​ వెల్లువెత్తాయి. కాగా.. జూన్​లో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

(2 / 6)

ఈ ఎస్​యూవీని ఇండియాలో తయారు చేసి.. అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయించనుంది మారుతీ సుజుకీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

(3 / 6)

ఈ మోడల్​లో 1.5 లీటర్​ నేచురల్సీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 103 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.

(4 / 6)

నెక్సా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ జిమ్నీని విక్రయిస్తుంది మారుతీ సుజుకీ. ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.

(5 / 6)

మహీంద్రా థార్​కు గట్టి పోటీనిస్తున్న ఈ 5 డోర్​ జిమ్నీకి ఇప్పటికే 25వేలకుపైగా బుకింగ్స్​ వచ్చాయి.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు