In pics: Top selling SUVs: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూ వీ లు ఇవే..
- భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూ వీ (SUV) లు ఇవే. ధర, ఇన్ఫోటైన్ మెంట్, ఫీచర్లు, సేఫ్టీ. లలో పోటీ పడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
- భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూ వీ (SUV) లు ఇవే. ధర, ఇన్ఫోటైన్ మెంట్, ఫీచర్లు, సేఫ్టీ. లలో పోటీ పడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
(1 / 6)
Toyota Urban Cruiser టొయోటా నుంచి వచ్చిన ఎస్ యూ వీ (SUV) ఇది. మారుతి గ్రాండ్ విటారాతో పోటీ పడుతోంది. ఈ ఎస్ యూ వీ (SUV) ఎక్స్ షో రూమ్ ధర, వేరియంట్ ను బట్టి రూ. 10.48 లక్షల నుంచి రూ. 19.49 లక్షల వరకు ఉంది.
(2 / 6)
The Maruti Grand Vitara మారుతి గ్రాండ్ విటారా. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్టైన్ తో వస్తోంది. ఈ ఎస్ యూ వీ (SUV) ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 17.99 లక్షల వరకు ఉంది.
(3 / 6)
Mahindra మహింద్ర వెహికిల్స్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. మహింద్ర కంపెనీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన, చవకైన RWD version ఇది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 9.99 నుంచి ప్రారంభమవుతుంది.
(4 / 6)
The Hyundai Creta ప్రీమియం ఎస్ యూ వీ సెగ్మెంట్ల మార్కెట్ లీడర హ్యుండై క్రెటా. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
(5 / 6)
The Mahindra Scorpio N టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ మోడల్ మహింద్ర స్కోర్పియో. 4x4 powertrain పవర్ ఫుల్ ఇంజిన్ తో వచ్చిన ఈ మోడల్ లోని Scorpio N ఎక్స షో రూమ్ ధర రూ. 12.74 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
(6 / 6)
The Kia Seltos మార్కెట్లోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా, కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తున్న మోడల్ కియా సెల్టోస్. ఈ కియా సెల్టోస్ ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర రూ. 10.69 లక్షలు.
ఇతర గ్యాలరీలు