తెలుగు న్యూస్ / ఫోటో /
Lexus LX 500d : ఇండియాలోకి మరో లగ్జరీ ఎస్యూవీ.. ధర రూ. 2.8కోట్లు!
- Lexus LX 500d 2022 : ఇండియాలో మరో ఎస్‌యూవీని లాంచ్ చేసింది లెక్సస్. ఈ లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ ప్రారంభ ధర రూ. 2.82కోట్లు(ఎక్స్‌షోరూం)గా ఉంది. కంఫర్ట్, ఎకో, నార్మల్, స్పోర్ట్, స్పోర్ట్ ఎస్, స్పోర్ట్ ఎస్+, కస్టమ్ వంటి డ్రైవ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

(1 / 7)
ఎల్ఎక్స్ 500డీని ఇండియాలో లాంచ్ చేసింది లెక్సస్. ఇండియాలో కంపెనీ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ఎస్‌యూవీగా ఈ మోడల్ నిలిచింది.(Lexus )
(3 / 7)
ఈ ఎస్‌యూవీలో స్పిండిల్ గ్రిల్ కొత్తగా కనిపిస్తుంది. 22 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.(Lexus)
(4 / 7)
ఈ ఎస్‌యూవీలో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ ఉంటుంది. 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ అడ్జస్టెబుల్ సీట్స్‌తో పాటు మరిన్ని ఫీచిర్స్ దీని సొంతం.(Lexus)
(6 / 7)
ఈ లగ్జరీ ఎస్‌యూవీలో 3.3 లీటర్ ట్విన్ టర్బోఛార్డ్డ్ వీ6 డీజిల్ ఉంటుంది. ఇందులోనే 10స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కూడా ఉంది.(Lexus)
ఇతర గ్యాలరీలు