తెలుగు న్యూస్ / ఫోటో /
Flipkart sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 20వేలలోపు లభిస్తున్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Flipkart big saving days sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో రూ. 20వేలలోపు కొనుగోలు చేయగలిగే ది బెస్ట్ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
(1 / 5)
Vivo T1X : వివో టీ1ఎక్స్ ధర రూ. 11,999గా ఉంది. ఇందుల స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది.
(2 / 5)
Moto G72 | ఆఫర్లో ఈ మోటో జీ72 కేవలం రూ. 14999కే లభిస్తోంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంది.
(3 / 5)
Infinix Note 12 Pro 5G | ఈ ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 16,999కే లభిస్తోంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండటం విశేషం.
(4 / 5)
Oppo F19 | ఈ ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్‌ను మీరు కేవలం రూ. 14,990కే దక్కించుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు