Offers on Samsung smartphones : ఈ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!-in pics check samsung galaxy s22 samsung galaxy m13 samsung galaxy m33 sale ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Check Samsung Galaxy S22, Samsung Galaxy M13, Samsung Galaxy M33 Sale

Offers on Samsung smartphones : ఈ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Jan 07, 2023, 06:45 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 07, 2023, 06:45 AM , IST

Offers on Samsung smartphones : అమెజాన్​లో శాంసంగ్​ స్మార్ట్​ఫోన్స్​పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. మంచి డిమాండ్​ ఉన్న గ్యాలెక్సీ ఎస్​22, ఎం13, ఎం33 వంటి మోడల్స్​పై ఈ ఆఫర్స్​ లభిస్తున్నాయి. ఆ వివరాలు..

Samsung Galaxy S22 – శాంసంగ్​ ఎస్​22 ధర రూ. 85,999. కానీ అమెజాన్​ సేల్​లో ఈ గ్యాడ్జెట్​ రూ. 54,540కే లభిస్తోంది.

(1 / 5)

Samsung Galaxy S22 – శాంసంగ్​ ఎస్​22 ధర రూ. 85,999. కానీ అమెజాన్​ సేల్​లో ఈ గ్యాడ్జెట్​ రూ. 54,540కే లభిస్తోంది.(sprint.com)

శాంసంగ్​ ఎస్​22 5జీపై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15,200 లభిస్తోంది. హెచ్​ఎస్​బీసీ క్యాష్​బ్యాక్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 250 వరకు ఇన్​స్టెంట్​ బోనస్​ కూడా లభిస్తోంది. నో కాస్ట్​ ఈఎంఐ వెసులుబాటు కూడా లభిస్తోంది.

(2 / 5)

శాంసంగ్​ ఎస్​22 5జీపై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15,200 లభిస్తోంది. హెచ్​ఎస్​బీసీ క్యాష్​బ్యాక్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 250 వరకు ఇన్​స్టెంట్​ బోనస్​ కూడా లభిస్తోంది. నో కాస్ట్​ ఈఎంఐ వెసులుబాటు కూడా లభిస్తోంది.(Amritanshu/HT Tech)

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం13 ధర రూ. 14,999. కాగా.. ఇప్పుడు అమెజాన్​ సేల్​లో ఇది రూ. 10,999కే లభిస్తోంది. అంటే 27శాతం డిస్కౌంట్​ అని అర్థం. అంతేకాకుండా… ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10250 కూడా లభిస్తోంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డ్​లపై రూ. 1000 వరకు ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ పొందొచ్చు.

(3 / 5)

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం13 ధర రూ. 14,999. కాగా.. ఇప్పుడు అమెజాన్​ సేల్​లో ఇది రూ. 10,999కే లభిస్తోంది. అంటే 27శాతం డిస్కౌంట్​ అని అర్థం. అంతేకాకుండా… ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10250 కూడా లభిస్తోంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డ్​లపై రూ. 1000 వరకు ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ పొందొచ్చు.(Samsung)

రూ. 16,499కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం33 లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 24,999. రూ. 1,500 ఎక్స్​ఛేంజ్​ బోనస్​, హెచ్​ఎస్​బీసీ క్యాష్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 250 వరకు డిస్కౌంట్​ పొందొచ్చు.

(4 / 5)

రూ. 16,499కే శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం33 లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 24,999. రూ. 1,500 ఎక్స్​ఛేంజ్​ బోనస్​, హెచ్​ఎస్​బీసీ క్యాష్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​పై రూ. 250 వరకు డిస్కౌంట్​ పొందొచ్చు.(Amritanshu / HT Tech)

Samsung Galaxy M32 Prime – దీని వాస్తవ ధర రూ. 13,499. కూపాన్​తో రూ. 500 తగ్గి రూ. 12,499కి చేరింది. హెచ్​ఎస్​బీసీ క్యాష్​బ్యాక్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​లపై రూ. 250 వరకు బోనస్​ పొందొచ్చు. ఫలితంగా ధ రూ. 11,950కి చేరుతుంది.

(5 / 5)

Samsung Galaxy M32 Prime – దీని వాస్తవ ధర రూ. 13,499. కూపాన్​తో రూ. 500 తగ్గి రూ. 12,499కి చేరింది. హెచ్​ఎస్​బీసీ క్యాష్​బ్యాక్​ కార్డ్​ క్రెడిట్​ కార్డ్​లపై రూ. 250 వరకు బోనస్​ పొందొచ్చు. ఫలితంగా ధ రూ. 11,950కి చేరుతుంది.(Samsung)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు