BMW Z4 Roadster launch : బీఎండబ్ల్యూ జెడ్​4 రోడ్​స్టర్​ లాంచ్​.. ధర ఎంతంటే!-in pics bmw z4 roadster debuts in india at 89 30 lakh here are some glimpses of the beast ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bmw Z4 Roadster Launch : బీఎండబ్ల్యూ జెడ్​4 రోడ్​స్టర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

BMW Z4 Roadster launch : బీఎండబ్ల్యూ జెడ్​4 రోడ్​స్టర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

May 26, 2023, 05:58 AM IST Sharath Chitturi
May 26, 2023, 05:58 AM , IST

  • BMW Z4 Roadster launch : బీఎండబ్ల్యూ జెడ్​4 రోడ్​స్టర్​ను ఇండియాలో లాంచ్​ చేసింది దిగ్గజ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ. ఇది బీఎండబ్ల్యూ జెడ్​4 ఎం40ఐ పేరుతో అందుబాటులో ఉండనుంది. సీబీయూ మోడల్​లో దీనిని ఇండియాలోకి తీసుకొస్తోంది ఈ సంస్థ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 89.30లక్షలు.

బీఎండబ్ల్యూ లాంచ్​ చేసిన సరికొత్త జెడ్​4 రోడ్​స్టర్​ ఇదే..

(1 / 7)

బీఎండబ్ల్యూ లాంచ్​ చేసిన సరికొత్త జెడ్​4 రోడ్​స్టర్​ ఇదే..(BMW)

కంప్లీట్లీ బిల్ట్​-అప్​ (సీబీయూ) యూనిట్​ కింద ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది.

(2 / 7)

కంప్లీట్లీ బిల్ట్​-అప్​ (సీబీయూ) యూనిట్​ కింద ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది.(BMW)

అన్​లిమిటెడ్​ కి.మీలపై రెండేళ్ల వారెంటీతో వస్తోంది ఈ కారు. 5ఏళ్ల వరకు రిపైర్​ వారెంటీని ఎక్స్​టెండ్​ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది బీఎండబ్ల్యూ.

(3 / 7)

అన్​లిమిటెడ్​ కి.మీలపై రెండేళ్ల వారెంటీతో వస్తోంది ఈ కారు. 5ఏళ్ల వరకు రిపైర్​ వారెంటీని ఎక్స్​టెండ్​ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది బీఎండబ్ల్యూ.(BMW)

ఇందులో 19 ఇంచ్​ ఎం లైట్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. ఎం స్పోర్ట్స్​ బ్రేక్స్​ ఉన్నాయి. కిడ్నీ గ్రిల్​కు కెరియం గ్రే ఫినీష్​ వస్తోంది.

(4 / 7)

ఇందులో 19 ఇంచ్​ ఎం లైట్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. ఎం స్పోర్ట్స్​ బ్రేక్స్​ ఉన్నాయి. కిడ్నీ గ్రిల్​కు కెరియం గ్రే ఫినీష్​ వస్తోంది.(BMW)

బీఎండబ్ల్యూ జెడ్​4 ఎం40ఐలో లెథర్​, అల్సాంటారా ఇంటీరియర్​ విత్​ బ్లూ కాంట్రాస్ట్​ స్టిచింగ్​, బ్లూ పైపింగ్​ లభిస్తోంది. డ్రైవర్​ ఓరియంటెడ్​ కాక్​పిట్​ డిజైన్​ దీని సొంతం. యాంబియెంట్​ లైట్​ వస్తోంది. 20 జోన్​ ఏసీ, ఎలక్ట్రిక్​ సీట్​ అడ్జెస్ట్​మెంట్​, మెమోరీ ఫంక్షన్​ సైతం లభిస్తోంది.

(5 / 7)

బీఎండబ్ల్యూ జెడ్​4 ఎం40ఐలో లెథర్​, అల్సాంటారా ఇంటీరియర్​ విత్​ బ్లూ కాంట్రాస్ట్​ స్టిచింగ్​, బ్లూ పైపింగ్​ లభిస్తోంది. డ్రైవర్​ ఓరియంటెడ్​ కాక్​పిట్​ డిజైన్​ దీని సొంతం. యాంబియెంట్​ లైట్​ వస్తోంది. 20 జోన్​ ఏసీ, ఎలక్ట్రిక్​ సీట్​ అడ్జెస్ట్​మెంట్​, మెమోరీ ఫంక్షన్​ సైతం లభిస్తోంది.(BMW)

ఇందులోని ఇంజిన్​ 340 హెచ్​పీ పవర్​ను, 500 ఎన్​ఎం  టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.5 సెకన్లలోనే చేరుకుంటుంది ఈ కారు.

(6 / 7)

ఇందులోని ఇంజిన్​ 340 హెచ్​పీ పవర్​ను, 500 ఎన్​ఎం  టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.5 సెకన్లలోనే చేరుకుంటుంది ఈ కారు.(BMW)

న్యూ బీఎండబ్ల్యూ ఆపరేటింగ్​ సిస్టెమ్​ 7.0 ఇందులో ఉంటుంది. 10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వస్తోంది.

(7 / 7)

న్యూ బీఎండబ్ల్యూ ఆపరేటింగ్​ సిస్టెమ్​ 7.0 ఇందులో ఉంటుంది. 10.25 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వస్తోంది.(BMW)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు