(1 / 6)
5జీ లాంచ్ సమయంలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రావడంతో యూజర్లు పండుగ చేసుకుంటున్నారు. ఆఫర్లలో ఫోన్లను కొనేందుకు చూస్తున్నారు.
(Amritanshu / HT Tech)(2 / 6)
Samsung Galaxy S22 5G: గ్యాలెక్సీ ఎస్22 5జీ ధర రూ. 85,999 నుంచి రూ. 62,999కి దిగొచ్చింది. అంటే ఫ్లాట్ 27శాతం డిస్కౌంట్! 5జీతో పాటు ఇందులో ప్రో గ్రేడ్ కెమెరా ఫీచర్ కూడా ఉంది. 120హెచ్‌జెడ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ దీని సొంతం.
(Priya/HT Tech)(3 / 6)
Redmi K50i 5G: భారీగా ఖర్చు చేయాలని మీకు లేదా? అయితే రెడ్మీ కే50ఐ 5జీని చూడండి. దీని ధర రూ. 31,999 నుంచి రూ. 24,999కి వచ్చింది. 22శాతం డిస్కౌంట్లో లభిస్తోంది. ఇందులో డైమెన్సిటీ 8100 చిప్సెట్ ఉంది.
(Divya / HT Tech)(4 / 6)
Tecno POVA 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై 47శాతం డిస్కౌంట్ లభిస్తుండటం విశేషం. రూ. 28,999 నుంచి రూ. 15,299కి దీని ధర దిగొచ్చింది.
(Amazon)(5 / 6)
Redmi Note 11 Pro + 5G: రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీపై 20శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 24999. కానీ డిస్కౌంట్లో ఇది రూ. 19,999కే లభిస్తోంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఇందులో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 దీని సొంతం. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది.
(Xiaomi)ఇతర గ్యాలరీలు