Air India : 16ఏళ్ల తర్వాత.. ఎయిర్​ ఇండియాకు కొత్త విమానం-in pics air india acquires new aircraft after 16 years see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Air India Acquires New Aircraft After 16 Years See Details

Air India : 16ఏళ్ల తర్వాత.. ఎయిర్​ ఇండియాకు కొత్త విమానం

Mar 27, 2023, 01:57 PM IST Sharath Chitturi
Mar 27, 2023, 01:57 PM , IST

Air India new aircraft : 16ఏళ్ల తర్వాత.. ఎయిర్​ ఇండియాలో కొత్త విమానం చేరింది. అదే ఎయిర్​బస్​ 321నియో. ఈ విమానం.. జర్మనీలోని హామ్​బర్గ్​ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి శనివారం బయలుదేరింది.

టాటా గ్రూప్​ కొనుగోలు అనంతరం తొలిసారిగా ఎయిర్​ ఇండియాకు సింగిల్​ ఐల్​ ఎయిర్​క్రాఫ్ట్​ డెలివరీ అయ్యింది.

(1 / 6)

టాటా గ్రూప్​ కొనుగోలు అనంతరం తొలిసారిగా ఎయిర్​ ఇండియాకు సింగిల్​ ఐల్​ ఎయిర్​క్రాఫ్ట్​ డెలివరీ అయ్యింది.(Twitter/Air India)

దేశ, విదేశీ కార్యకలాపాలను విస్తరించుకునే ప్రణాళికల్లో భాగంగానే ఎయిర్​క్రాఫ్ట్​ను కొనుగోలు చేసింది ఎయిర్​ ఇండియా.

(2 / 6)

దేశ, విదేశీ కార్యకలాపాలను విస్తరించుకునే ప్రణాళికల్లో భాగంగానే ఎయిర్​క్రాఫ్ట్​ను కొనుగోలు చేసింది ఎయిర్​ ఇండియా.(Twitter/Air India)

కొత్త ఎయిర్​క్రాఫ్ట్​ పేరు ఏ321నియో. ఇందులో 180-220 ప్యాసింజర్లు పడతారు.

(3 / 6)

కొత్త ఎయిర్​క్రాఫ్ట్​ పేరు ఏ321నియో. ఇందులో 180-220 ప్యాసింజర్లు పడతారు.(Twitter/Air India)

ప్రస్తుతం ఉన్న ఎయిర్​బస్​ ఏ320, ఏ320నియోతో పాటు ఈ కొత్త విమానాన్ని దేశీయ సేవల కోసం ఎయిర్​ ఇండియా ఉపయోగించనుంది.

(4 / 6)

ప్రస్తుతం ఉన్న ఎయిర్​బస్​ ఏ320, ఏ320నియోతో పాటు ఈ కొత్త విమానాన్ని దేశీయ సేవల కోసం ఎయిర్​ ఇండియా ఉపయోగించనుంది.(Twiiter/Air India)

కొన్ని నెలల క్రితం వరకు ఎయిర్​ ఇండియా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. 16ఏళ్ల వరకు ఎయిర్​ ఇండియా ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు.

(5 / 6)

కొన్ని నెలల క్రితం వరకు ఎయిర్​ ఇండియా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. 16ఏళ్ల వరకు ఎయిర్​ ఇండియా ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు.(Twitter/Airbus)

బోయింగ్​ నుంచి మరో 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్​ పెట్టింది ఎయిర్​ ఇండియా. వైడ్​, నారో వైడ్​ బాడీ ప్లేన్స్​ను ఎయిర్​ ఇండియా అందుకోనుంది.

(6 / 6)

బోయింగ్​ నుంచి మరో 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్​ పెట్టింది ఎయిర్​ ఇండియా. వైడ్​, నారో వైడ్​ బాడీ ప్లేన్స్​ను ఎయిర్​ ఇండియా అందుకోనుంది.(Mint)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు