2023 Hyundai Verna: న్యూ లుక్స్.. న్యూ ఫీచర్స్.. న్యూ హ్యుండై వెర్నా 2023-in pics 2023 hyundai verna looks uber cool with refreshed styling and features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: 2023 Hyundai Verna Looks Uber-cool With Refreshed Styling And Features

2023 Hyundai Verna: న్యూ లుక్స్.. న్యూ ఫీచర్స్.. న్యూ హ్యుండై వెర్నా 2023

Mar 21, 2023, 04:48 PM IST HT Telugu Desk
Mar 21, 2023, 04:48 PM , IST

  • 2023 Hyundai Verna: సెడాన్ సెగ్మెంట్ లో సక్సెస్ ఫుల్ మోడల్ హ్యుండై వెర్నా (Hyundai Verna) అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో, న్యూ డిజైన్ తో మరోసారి మార్కెట్లోకి వస్తోంది. 

The Hyundai Verna 2023  ఈ హ్యుండై వెర్నా డిజైన్ ను పూర్తిగా మార్చారు. డైనమిక్ లుక్ ను తీసుకువచ్చారు. బయటివైపు రేడియేటర్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్ ను, ఎల్ఈడీ డీఆర్ఎల్ ను కొత్తగా మార్చారు. 

(1 / 4)

Hyundai Verna 2023 ఈ హ్యుండై వెర్నా మారుతి సుజుకీ సియాజ్, హోండా సిటీ, స్కోడా స్లేవియాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

(2 / 4)

Hyundai Verna 2023 ఈ 2023 హ్యుండై వెర్నా మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System ADAS) ను పొందుపర్చారు.

(3 / 4)

2023 Hyundai Verna: 2023 మోడల్ హ్యుండై వెర్నా రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. డీజిల్ ఆప్షన్ లేదు.

(4 / 4)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు