KTM Duke new colours : సరికొత్త కలర్స్​తో కేటీఎం డ్యూక్​ వచ్చేసింది..!-in photos ktm duke new colours to hit indian roads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Photos, Ktm Duke New Colours To Hit Indian Roads

KTM Duke new colours : సరికొత్త కలర్స్​తో కేటీఎం డ్యూక్​ వచ్చేసింది..!

Sep 04, 2022, 01:12 PM IST Sharath Chitturi
Sep 04, 2022, 01:12 PM , IST

  • KTM Duke new colours : కేటీఎం.. ఈ బ్రాండ్​కు విపరీతమైన ఫాలోయింగ్​ ఉంటుంది. ముఖ్యంగా స్టైలిష్​ బైక్స్​ కోసం చూసే యువత.. కేటీఎం డ్యూక్​ కొనేందుకు ఇష్టపడతారు. ఇందుకు తగ్గట్టుగానే.. సరికొత్త మోడల్స్​తో ఎప్పటికప్పుడు రోడ్డు మీదకు వస్తుంది కేటీఎం. ఇక ఇప్పుడు.. కేటీఎం డ్యూక్​.. సరికొత్త రంగులతో భారత్​ రోడ్ల మీద చక్కర్లు కొట్టనుంది. ఆ వివరాలు..

KTM Duke new colours : డ్యూక్​ స్పోర్ట్స్​బైక్​ కోసం సరికొత్త రంగులను ఆవిష్కరించింది కేటీఎం. 125సీసీ, 200సీసీ, 250సీసీ, 390సీసీ రేంజ్​ బైక్స్​కు కొత్త రంగులు వచ్చాయి.

(1 / 5)

KTM Duke new colours : డ్యూక్​ స్పోర్ట్స్​బైక్​ కోసం సరికొత్త రంగులను ఆవిష్కరించింది కేటీఎం. 125సీసీ, 200సీసీ, 250సీసీ, 390సీసీ రేంజ్​ బైక్స్​కు కొత్త రంగులు వచ్చాయి.(KTM)

KTM Duke new colours :  కేటీఎం డ్యూక్​ 390.. ఇక నుంచి లిక్విడ్​ మెటల్​, డార్క్​ గాల్వనోలో కూడా అందుబాటులోకి రానుంది. డార్క్​ గాల్వెనో మోడల్​లో మాట్​ బ్లాక్​, ఆరెంజ్​ కలర్​ ఫ్రేమ్స్​ ఉంటాయి.

(2 / 5)

KTM Duke new colours :  కేటీఎం డ్యూక్​ 390.. ఇక నుంచి లిక్విడ్​ మెటల్​, డార్క్​ గాల్వనోలో కూడా అందుబాటులోకి రానుంది. డార్క్​ గాల్వెనో మోడల్​లో మాట్​ బ్లాక్​, ఆరెంజ్​ కలర్​ ఫ్రేమ్స్​ ఉంటాయి.(KTM)

KTM Duke new colours : కేటీఎం డ్యూక్​ 250కి.. ఎబోనీ బ్లాక్​ ఇచ్చారు. ఇది బ్లాక్​- ఆరెంజ్​ కలయికలో ఉంటుంది. ఈ ఫొటోలో కనిపించినట్టుగా బైక్​ ఉంటుంది.

(3 / 5)

KTM Duke new colours : కేటీఎం డ్యూక్​ 250కి.. ఎబోనీ బ్లాక్​ ఇచ్చారు. ఇది బ్లాక్​- ఆరెంజ్​ కలయికలో ఉంటుంది. ఈ ఫొటోలో కనిపించినట్టుగా బైక్​ ఉంటుంది.(KTM)

KTM Duke new colours : కేటీఎం డ్యూక్​ 200.. గ్లాస్​ గ్రే- మాట్​ గ్రే రంగుల్లో వస్తోంది. దీనిని డార్క్​ సిల్వర్​ మెటాలిక్​ అని పిలుస్తున్నారు.

(4 / 5)

KTM Duke new colours : కేటీఎం డ్యూక్​ 200.. గ్లాస్​ గ్రే- మాట్​ గ్రే రంగుల్లో వస్తోంది. దీనిని డార్క్​ సిల్వర్​ మెటాలిక్​ అని పిలుస్తున్నారు.(KTM)

KTM Duke new colours : సరికొత్త డ్యూక్​ 125కి సెరామిక్​ వైట్​ అని పేరుపెట్టారు. ఇది వైట్​, ఆరెంజ్​, బ్లాక్​ కలయికలో ఉంటుంది.

(5 / 5)

KTM Duke new colours : సరికొత్త డ్యూక్​ 125కి సెరామిక్​ వైట్​ అని పేరుపెట్టారు. ఇది వైట్​, ఆరెంజ్​, బ్లాక్​ కలయికలో ఉంటుంది.(KTM)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు