Ileana on Sexual Life: శృంగారం నా అభిరుచి.. దాన్ని వ్యాయామంగా భావిస్తున్నా.. వైరల్ అవుతున్న ఇలియానా స్టేట్మెంట్-ileana old post viral in social media on sexual her life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ileana Old Post Viral In Social Media On Sexual Her Life

Ileana on Sexual Life: శృంగారం నా అభిరుచి.. దాన్ని వ్యాయామంగా భావిస్తున్నా.. వైరల్ అవుతున్న ఇలియానా స్టేట్మెంట్

Sep 10, 2022, 12:17 PM IST Maragani Govardhan
Sep 10, 2022, 12:17 PM , IST

  • Ileana Bold Statement viral: సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇలియానా.. సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటోంది. డేటింగ్, బ్రేకప్, లవ్, సెక్స్, అంటూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఆమె ఇచ్చిన ఓ బ్లోడ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సెక్స్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. అందరూ దాని గురించి నేరుగా మాట్లాడలేరు. చాలా మంది ఈ విషయంలో సిగ్గుపడుతుంటారు. అయితే డేటింగ్, బ్రేకప్, లవ్స లవ్ సెక్స్ అంటూ వార్తల్లో నిలిచే ఇలియానా ఈ విషయంలో మాత్రం ముందుంది.

(1 / 5)

సెక్స్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. అందరూ దాని గురించి నేరుగా మాట్లాడలేరు. చాలా మంది ఈ విషయంలో సిగ్గుపడుతుంటారు. అయితే డేటింగ్, బ్రేకప్, లవ్స లవ్ సెక్స్ అంటూ వార్తల్లో నిలిచే ఇలియానా ఈ విషయంలో మాత్రం ముందుంది.(Instagram/ Ileana D'Cruz)

ఇలియాన గతంలో తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చింది. సిగ్గును పక్కన పెడితే.. జీవితంలో సెక్స్ ఎంత ముఖ్యమో చెప్పింది. తాజాగా ఆ అంశం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

(2 / 5)

ఇలియాన గతంలో తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చింది. సిగ్గును పక్కన పెడితే.. జీవితంలో సెక్స్ ఎంత ముఖ్యమో చెప్పింది. తాజాగా ఆ అంశం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.(Instagram/ Ileana D'Cruz)

కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె చేసిన పాత స్టేట్మెంట్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

(3 / 5)

కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె చేసిన పాత స్టేట్మెంట్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.(Instagram/ Ileana D'Cruz)

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇలియానా.. డేటింగ్ గురించి అడిగాడు కరణ్ జోహార్.. ఇందుకు ఆమె అధికారికంగా ఒప్పుకోలేదు.

(4 / 5)

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇలియానా.. డేటింగ్ గురించి అడిగాడు కరణ్ జోహార్.. ఇందుకు ఆమె అధికారికంగా ఒప్పుకోలేదు.(Instagram/ Ileana D'Cruz)

కొన్నేళ్ల క్రితం ఇలియానా సెక్స్ బోరింగ్‌గా ఉందని, నాకు వర్కౌట్ చేస్తున్నట్లుందని చెప్పింది. ఇప్పుడు ఆమె మాటలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 

(5 / 5)

కొన్నేళ్ల క్రితం ఇలియానా సెక్స్ బోరింగ్‌గా ఉందని, నాకు వర్కౌట్ చేస్తున్నట్లుందని చెప్పింది. ఇప్పుడు ఆమె మాటలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. (Instagram/ Ileana D'Cruz)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు