HUGE Discounts | ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో బొనాంజా ఆఫర్లు, పండగ చేసుకోండి!-huge discounts get iphone 13 pro samsung galaxy s22 ultra and more check awesome prices ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Huge Discounts | ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో బొనాంజా ఆఫర్లు, పండగ చేసుకోండి!

HUGE Discounts | ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో బొనాంజా ఆఫర్లు, పండగ చేసుకోండి!

Published Sep 26, 2022 08:19 AM IST HT Telugu Desk
Published Sep 26, 2022 08:19 AM IST

Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. iPhone 13 Pro, Samsung Galaxy S22 Ultra నుండి Realme GT 2 Pro వరకు వివిధ ఫోన్లపై ఉన్న ఆఫర్‌ల వివరాలు ఇక్కడ చూడండి.

Apple iPhone 13 Pro: ఈ ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌పై 13 శాతం డిస్కౌంట్ ఉంది. Apple iPhone 13 128GB వేరియంట్ Amazonలో ధర రూ. 1,04,900. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అదనంగా రూ. 14,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

(1 / 5)

(iStore)

Samsung Galaxy S22 Ultra: ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ కోసం 17 శాతం డిస్కౌంట్ ఉంది. దీనిని రూ. 1,08,999కి పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అదనంగా రూ. 22,250 వరకు తగ్గింపు పొందవచ్చు.

(2 / 5)

(HT Tech)

iQOO 9 Pro 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌పై 23 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర రూ. 57,990. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అదనంగా రూ. 14,250 వరకు తగ్గింపు పొందవచ్చు.

(3 / 5)

(Amazon)

Samsung Galaxy Z Flip 4: ఇటీవలే లాంచ్ అయిన Samsung Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ వాచ్ 4తో కలిపి రూ. 27 శాతం తగ్గింపుతో రూ. 99,998/- కే పొందవచ్చు..

(4 / 5)

Realme GT 2 Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై Amazonలో 14 శాతం తగ్గింపు ఉంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ధర, రూ. 49,959. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల సహాయంతో అదనంగా రూ. 14,250 వరకు తగ్గించవచ్చు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు