Earth's Moon: చంద్రుడి గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?-how well do you know earth s moon how did it form rotation its orbit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Earth's Moon: చంద్రుడి గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

Earth's Moon: చంద్రుడి గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

Aug 15, 2022, 04:13 PM IST Sharath Chitturi
Aug 15, 2022, 04:13 PM , IST

Earth's Moon: భూమికి ఒక్కడే చంద్రుడు ఉన్నాడు. కానీ ఆ చంద్రుడే లేకపోతే.. భూమి చాలా కష్టపడాల్సి వచ్చేది! మన చందమామకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

చంద్రుడు ఎలా ఆవిర్భవించాడు? నాసా ప్రకారం.. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని మార్స్​ సైజు వంటి ఓ వస్తువు ఢీకొచ్చింది. ఈ శిథిలాల నుంచే చంద్రుడు ఆవిర్భవించాడు.

(1 / 5)

చంద్రుడు ఎలా ఆవిర్భవించాడు? నాసా ప్రకారం.. కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని మార్స్​ సైజు వంటి ఓ వస్తువు ఢీకొచ్చింది. ఈ శిథిలాల నుంచే చంద్రుడు ఆవిర్భవించాడు.(NASA)

భూమికి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగేందుకు 365రోజులు పడుతుంది. అదే విధంగా.. చంద్రుడికి.. తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఓకే సమయం పడుతుంది. 

(2 / 5)

భూమికి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగేందుకు 365రోజులు పడుతుంది. అదే విధంగా.. చంద్రుడికి.. తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఓకే సమయం పడుతుంది. (NASA)

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగేందుకు వాస్తవానికి 27.3రోజులు పడుతుంది. కానీ ఒక న్యూ మూన్​ నుంచి మరో న్యూ మూన్​కు మాత్రం 29.5రోజులు పడుతుంది. భూమి, చంద్రుడు.. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాగా.. చంద్రుడిపై సూర్యరశ్మి ఓక్కోసారి ఓక్కో విధంగా పడుతుంది. మొదటి రోజు సూర్యరశ్మి ఎలా ఉందో.. అదే స్థితికి చేరేందుకు అక్కడి 29.5రోజులు పడుతుంది.

(3 / 5)

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగేందుకు వాస్తవానికి 27.3రోజులు పడుతుంది. కానీ ఒక న్యూ మూన్​ నుంచి మరో న్యూ మూన్​కు మాత్రం 29.5రోజులు పడుతుంది. భూమి, చంద్రుడు.. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాగా.. చంద్రుడిపై సూర్యరశ్మి ఓక్కోసారి ఓక్కో విధంగా పడుతుంది. మొదటి రోజు సూర్యరశ్మి ఎలా ఉందో.. అదే స్థితికి చేరేందుకు అక్కడి 29.5రోజులు పడుతుంది.(NASA)

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా? అంటే అవును అనే చెప్పాలి. కానీ భూమితో పోల్చుకుంటే దాని పవర్​ చాలా తక్కువగా ఉంటుంది. భూమితో పోల్చుకుంటే.. చంద్రుడు మీద 6రెట్లు ఎక్కవ ఎత్తు ఎగరగలతారు. చంద్రుడికి.. భూమి ఎంతో రుణపడి ఉండాలి! చంద్రుడి గురుత్వారక్షణ శక్తి వల్లే భూమి తన సొంత కక్షలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరుగుతోంది. ఫలితంగా మన వాతావరణం స్థిరంగా ఉంటోంది. భూమిలో సముద్రాల్లో అలలు రావడానికి కూడా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే కారణం.

(4 / 5)

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా? అంటే అవును అనే చెప్పాలి. కానీ భూమితో పోల్చుకుంటే దాని పవర్​ చాలా తక్కువగా ఉంటుంది. భూమితో పోల్చుకుంటే.. చంద్రుడు మీద 6రెట్లు ఎక్కవ ఎత్తు ఎగరగలతారు. చంద్రుడికి.. భూమి ఎంతో రుణపడి ఉండాలి! చంద్రుడి గురుత్వారక్షణ శక్తి వల్లే భూమి తన సొంత కక్షలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరుగుతోంది. ఫలితంగా మన వాతావరణం స్థిరంగా ఉంటోంది. భూమిలో సముద్రాల్లో అలలు రావడానికి కూడా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే కారణం.(NASA)

చంద్రుడిపై ఇప్పటివరకు 12మంది నడిచారు. వారిలో నీల్​ ఆమ్​స్ట్రాంగ్​ తొలిస్థానంలో ఉన్నారు. చంద్రుడిపై నడిచినవారిలో ప్రస్తుతం నలుగురు బతికే ఉన్నారు. కాగా.. ఇటీవల చంద్రుడిపై ఎవరు నడవలేదు. కానీ చంద్రుడిపై మట్టిని సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రుడిపై మానవాళి మనుగడ సాధ్యమేనా? అన్న కోణంలో పరీక్షలు జరుగుతున్నాయి.

(5 / 5)

చంద్రుడిపై ఇప్పటివరకు 12మంది నడిచారు. వారిలో నీల్​ ఆమ్​స్ట్రాంగ్​ తొలిస్థానంలో ఉన్నారు. చంద్రుడిపై నడిచినవారిలో ప్రస్తుతం నలుగురు బతికే ఉన్నారు. కాగా.. ఇటీవల చంద్రుడిపై ఎవరు నడవలేదు. కానీ చంద్రుడిపై మట్టిని సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రుడిపై మానవాళి మనుగడ సాధ్యమేనా? అన్న కోణంలో పరీక్షలు జరుగుతున్నాయి.(NASA)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు