Sreemukhi Photos in Saree: రెడ్ కలర్ చీరలో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ..!-here the hot photos of sreemukhi in red saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sreemukhi Photos In Saree: రెడ్ కలర్ చీరలో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ..!

Sreemukhi Photos in Saree: రెడ్ కలర్ చీరలో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. అందాల విందు చేయిస్తున్న బ్యూటీ..!

Nov 26, 2022, 10:50 PM IST Maragani Govardhan
Nov 26, 2022, 10:50 PM , IST

  • Sreemukhi Photos in Saree: ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండో చేస్తోంది. తాజాగా ఎరుపు రంగు చీరలో మెరిసిన ఈ బ్యూటీ ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ కలర్ చీరలో కనిపించిన శ్రీముఖి తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తోంది. 

(1 / 7)

తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ కలర్ చీరలో కనిపించిన శ్రీముఖి తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తోంది. 

రెడ్ కలర్ చీరలో నాభి అందాలు కనిపించేలా అందాల ప్రదర్శన చేసింది. 

(2 / 7)

రెడ్ కలర్ చీరలో నాభి అందాలు కనిపించేలా అందాల ప్రదర్శన చేసింది. 

ఈ ఫొటోల్లో శ్రీముఖి ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. 

(3 / 7)

ఈ ఫొటోల్లో శ్రీముఖి ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. 

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన శ్రీముఖి

(4 / 7)

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన శ్రీముఖి

రెడ్ హాట్ వై నాట్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ను జోడించింది

(5 / 7)

రెడ్ హాట్ వై నాట్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ను జోడించింది

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగానే ఉంటూ.. అడపా దడపా సినిమాల్లోనూ మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ

(6 / 7)

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగానే ఉంటూ.. అడపా దడపా సినిమాల్లోనూ మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ

ఎరుపు రంగు చీరలో వయ్యారంగా నిల్చుని కెమెరాకు ఫోజిచ్చిన శ్రీముఖి

(7 / 7)

ఎరుపు రంగు చీరలో వయ్యారంగా నిల్చుని కెమెరాకు ఫోజిచ్చిన శ్రీముఖి

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు