Sara Ali Khan in Lehenga: రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయిన సారా.. అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..!-here the cute photos of bollywood actress sara ali khan in red color lehenga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Photos Of Bollywood Actress Sara Ali Khan In Red Color Lehenga

Sara Ali Khan in Lehenga: రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయిన సారా.. అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..!

Mar 12, 2023, 06:22 AM IST Maragani Govardhan
Mar 12, 2023, 06:22 AM , IST

  • Sara Ali Khan in Lehenga: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ కలర్ లెహంగాలో మెరిసింది. ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. సంప్రదాయ దేశీ టచ్‌లో కనిపించిన సారా.. అందర్నీ ఆకర్షిస్తోంది.

రెడ్ కలర్ లెహంగాలో అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సారా అలీ ఖాన్

(1 / 7)

రెడ్ కలర్ లెహంగాలో అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సారా అలీ ఖాన్(Instagram/@saraalikhan)

ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బ్యూటీ

(2 / 7)

ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బ్యూటీ(Instagram/@saraalikhan95)

ఎరుపు రంగం లెహంగాలో వయ్యారాలు పోతున్న సారా 

(3 / 7)

ఎరుపు రంగం లెహంగాలో వయ్యారాలు పోతున్న సారా (Instagram/@saraalikhan95)

Sara Ali Khan also added a touch of vintage India with a red rose tucked behind her ear. 

(4 / 7)

Sara Ali Khan also added a touch of vintage India with a red rose tucked behind her ear. (Instagram/@saraalikhan95)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ

(5 / 7)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@saraalikhan95)

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఈ దుస్తుల్లో మెరిసిన సారా.. వయ్యారంగా ర్యాంప్‌పై నడిచింది. 

(6 / 7)

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఈ దుస్తుల్లో మెరిసిన సారా.. వయ్యారంగా ర్యాంప్‌పై నడిచింది. (HT Photo/Varinder Chawla)

ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై తన నడకతో అందర్నీ ఆకర్షించింది, 

(7 / 7)

ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై తన నడకతో అందర్నీ ఆకర్షించింది, (HT Photo/Varinder Chawla)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు