IND vs NZ 3rd T20I Action in images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి-here the action images of india vs new zealand 3rd t20i ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ind Vs Nz 3rd T20i Action In Images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి

IND vs NZ 3rd T20I Action in images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి

Nov 23, 2022, 07:58 AM IST Maragani Govardhan
Nov 23, 2022, 07:58 AM , IST

  • IND vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య జరిగిన ఆఖరు టీ20 టైగా మారింది. వర్షం అడ్డంకి రావడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం స్కోర్లు సమంగా మారాయి. దీంతో మ్యాచ్‌ టైగా మారింది. దీంతో 1-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 160 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించగా.. వర్షం రాకతో టైగా మారింది. 

న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టిన రిషబ్ పంత్

(1 / 5)

న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టిన రిషబ్ పంత్(AFP)

నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సిరాజ్, అర్షదీప్ చెరో నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశారు. 

(2 / 5)

నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సిరాజ్, అర్షదీప్ చెరో నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశారు. (AFP)

మిచెల్ సాంట్నర్ వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

(3 / 5)

మిచెల్ సాంట్నర్ వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్(AP)

అర్ష్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోదీ

(4 / 5)

అర్ష్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోదీ(AFP)

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

(5 / 5)

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్(AP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు