Coenzyme Q10 | మీరు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ఔషధం ఇదే!
- Coenzyme Q10: మన శరీరంలో కోఎంజైమ్ Q10 నిర్వర్తించే ప్రధాన విధి జీర్ణం అయిన ఆహారాన్ని శక్తిగా మార్చడం. ఇది శరీర వ్యవస్థలను శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. మరింత ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ చూడండి.
- Coenzyme Q10: మన శరీరంలో కోఎంజైమ్ Q10 నిర్వర్తించే ప్రధాన విధి జీర్ణం అయిన ఆహారాన్ని శక్తిగా మార్చడం. ఇది శరీర వ్యవస్థలను శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది. మరింత ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ చూడండి.
(1 / 6)
కోఎంజైమ్ Q10ను శరీరం దానంతటదే సహజంగా ఉత్పత్తి చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని, ఆయుష్షును నిర్ధారించే అతి ముఖ్యమైన ఎంజైమ్ అని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.
(Unsplash)
(2 / 6)
Q10లో ubiquinone ఇంకా ubiquinol అనే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి మొత్తం వ్యవస్థను ఉత్తేజపరచడంలో, పునరుజ్జీవింపజేయడంలో పాత్ర వహిస్తాయి.
(Unsplash)
(3 / 6)
Q10 శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో, వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది.
(Unsplash)
(4 / 6)
Q10 ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో, కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
(Unsplash)
(5 / 6)
బీఫ్, మటన్, మాకేరెల్, సార్డిన్, చికెన్ వంటి మాంసాలలో కోఎంజైమ్ Q10 పుష్కలంగా ఉంటుంది.
(Unsplash)
ఇతర గ్యాలరీలు