Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు-hanuman jayanti 2024 devotees throng hanuman temples across country ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Apr 23, 2024, 08:07 PM IST HT Telugu Desk
Apr 23, 2024, 08:07 PM , IST

  • హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మంగళవారం హనుమంతుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాల ముందు బారులు తీరి, హనుమంతుడిని దర్శించుకున్నారు. శ్రీరాముడి పరమ శిష్యుడైన హనుమంతుడి జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.

(1 / 8)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.(PTI)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

(2 / 8)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.(ANI)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి, బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ గువాహతిలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.

(3 / 8)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి, బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ గువాహతిలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.(PTI)

హనుమాన్ ఆలయం ముందు భారీగా చేరుకుని, ఇష్టదైవం దర్శనం కోసం బారులు తీరిన హనుమాన్ భక్తులు

(4 / 8)

హనుమాన్ ఆలయం ముందు భారీగా చేరుకుని, ఇష్టదైవం దర్శనం కోసం బారులు తీరిన హనుమాన్ భక్తులు(ANI)

హనుమాన్ జయంతి హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున (పూర్ణిమ) వస్తుంది, ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది. 

(5 / 8)

హనుమాన్ జయంతి హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున (పూర్ణిమ) వస్తుంది, ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో వస్తుంది. (ANI)

శోభాయాత్రలు, ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసాదాల పంపిణీతో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

(6 / 8)

శోభాయాత్రలు, ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసాదాల పంపిణీతో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.(PTI)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

(7 / 8)

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.(PTI)

జహంగీర్ పురిలో హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ

(8 / 8)

జహంగీర్ పురిలో హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ(PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు