Green Apple or Red Apple । ఆకుపచ్చని ఆపిల్, ఎర్రటి ఆపిల్.. ఏది తినాలి?-green apple or red apple which one is more nutritious and healthy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Green Apple Or Red Apple Which One Is More Nutritious And Healthy

Green Apple or Red Apple । ఆకుపచ్చని ఆపిల్, ఎర్రటి ఆపిల్.. ఏది తినాలి?

Jan 22, 2023, 01:43 PM IST HT Telugu Desk
Jan 22, 2023, 01:43 PM , IST

  • Green Apple or Red Apple: మార్కెట్లో వివిధ రకాల ఆపిల్స్ ఉన్నప్పటికీ ఆకుపచ్చ ఆపిల్, ఎర్రటి ఆపిల్ మధ్య వైవిధం కనిపిస్తుంది. మరి వీటిలో ఏది ఎక్కువ పోషకాలు కలిగినది ఇక్కడ చూడండి.

ఆకుపచ్చ ఆపిల్, ఎర్రటి ఆపిల్- ఈ రెండింటి రంగుల్లోనే కాదు, వాటి రుచిలోనూ అవి అవి అందించే ప్రయోజనాల్లోనూ తేడాలు ఉంటాయి.   

(1 / 8)

(2 / 8)

గ్రీన్ యాపిల్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. దీని షెల్ కూడా మందంగా ఉంటుంది. ఎర్రటి ఆపిల్ పల్చటి చర్మం కలిగి ఉంటుంది. ఇది తినడానికి మరింత తీపిగా, జ్యూసీగా ఉంటుంది. చాలా మంది ప్రజలు రుచి పరంగా ఎరుపు ఆపిల్‌లను ఇష్టపడతారు.

(3 / 8)

 పోషకాల పరంగా గ్రీన్ యాపిల్ కాస్త ముందుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ,  కె చాలా ఉన్నాయి. అంతే కాకుండా ఐరన్, పొటాషియం, ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మధుమేహం సమస్య ఉన్నట్లయితే, ఎరుపు ఆపిల్‌కు బదులుగా గ్రీన్ ఆపిల్ తినవచ్చు.

(4 / 8)

ఎరుపు ఆపిల్స్  విటమిన్-సికి గొప్ప మూలం. ఇందులో కరిగే, కరగని ఫైబర్ కలిగి ఉంటుంది. నొప్పి నిరోధక ప్రభావాలు ఉంటాయి, ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్న్‌ను పెంచడం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది

(5 / 8)

ఆకుపచ్చ ఆపిల్‌ల కంటే రెడ్ అపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే లేదా శరీరాన్ని డిటాక్స్ చేయాలనుకునే వారికి రెడ్ ఆపిల్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది

(6 / 8)

  ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ రెండు రకాల ఆపిల్స్ తినడం మంచిది. ఎందుకంటే రెండు పండ్లు ఒకేలా ఉన్నప్పటికీ, వాటి గుణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి రెండూ కలిపి తీసుకున్నా సమస్య లేదు

(7 / 8)

ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది. ఇది గుండె, కాలేయ సమస్యలను దూరం చేస్తుంది.  బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్, కేలరీలు తక్కువగా ఉంటాయి

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు