Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్-game changer actress kiara advani latest photos in different dresses kiara advani hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్

Kiara Advani: హాట్‌నెస్‌తో గేమ్ చేంజర్ భామ స్టన్నింగ్ లుక్స్.. డిఫరెంట్ డ్రెస్సులో కియారా హాట్ పిక్స్

Apr 23, 2024, 03:08 PM IST Sanjiv Kumar
Apr 23, 2024, 03:08 PM , IST

Kirara Advani Latest Pics: బాలీవుడ్ భామ, గేమ్ చేంజర్ హీరోయిన్ తన స్టన్నింగ్ లుక్స్‌తో తాజాగా హాట్ నెస్ పెంచేసింది. డిఫరెంట్ డ్రెస్సుల్లో కియారా అద్వానీ లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై లుక్కేస్తే..

కియారా అద్వానీ తన బోల్డ్ లుక్‌తో తన అభిమానుల హృదయాలను పిండేస్తోంది. తాజాగా అభిమానులు, నెటిజన్స్ చూపు తిప్పుకోలేకుండా తాజాగా అందాలను హాట్ గా చూపించింది కియారా అద్వానీ.  

(1 / 7)

కియారా అద్వానీ తన బోల్డ్ లుక్‌తో తన అభిమానుల హృదయాలను పిండేస్తోంది. తాజాగా అభిమానులు, నెటిజన్స్ చూపు తిప్పుకోలేకుండా తాజాగా అందాలను హాట్ గా చూపించింది కియారా అద్వానీ.  (All Photos @Instagram)

ఈ చిత్రంలో కియారా అద్వానీ బ్లాక్ బాడీకాన్ గౌనులో చాలా హాట్ పోజ్ ఇస్తూ కనిపించింది. అగ్గి రాజేసేలా ఓరగా చూస్తూ ఆకర్షించింది కియారా. 

(2 / 7)

ఈ చిత్రంలో కియారా అద్వానీ బ్లాక్ బాడీకాన్ గౌనులో చాలా హాట్ పోజ్ ఇస్తూ కనిపించింది. అగ్గి రాజేసేలా ఓరగా చూస్తూ ఆకర్షించింది కియారా. 

ఈ ఫొటోలో కియారా అద్వానీ గ్రే షిమ్మరీ డీప్ నెక్ గౌనులో విధ్వంసం సృష్టించినట్లు కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో దాదాపుగా అరాచకం సృష్టించిందని చెప్పుకోవచ్చు.  

(3 / 7)

ఈ ఫొటోలో కియారా అద్వానీ గ్రే షిమ్మరీ డీప్ నెక్ గౌనులో విధ్వంసం సృష్టించినట్లు కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో దాదాపుగా అరాచకం సృష్టించిందని చెప్పుకోవచ్చు.  

కియారా అద్వానీ ఆకుపచ్చ రంగు బ్రాలెట్ అండ్ స్కర్ట్‌లో తన కర్వ్‌డ్ షేప్ ను చాలా హాట్ గా చూపించింది. ఇందులో క్లీవేజ్ తో పాటు నావెల్ షో ఘాటుగానే చూపించింది.  

(4 / 7)

కియారా అద్వానీ ఆకుపచ్చ రంగు బ్రాలెట్ అండ్ స్కర్ట్‌లో తన కర్వ్‌డ్ షేప్ ను చాలా హాట్ గా చూపించింది. ఇందులో క్లీవేజ్ తో పాటు నావెల్ షో ఘాటుగానే చూపించింది.  

కియారా అద్వానీ ఆఫ్-వైట్ డిజైనర్ దుస్తులలో ఇలా కిల్లర్ పోజూ ఇస్తూ కనిపించింది. ఓపెన్ గా అందాలు బయటపెడుతూ ఎంత వయ్యారంగా పోజులిస్తుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

(5 / 7)

కియారా అద్వానీ ఆఫ్-వైట్ డిజైనర్ దుస్తులలో ఇలా కిల్లర్ పోజూ ఇస్తూ కనిపించింది. ఓపెన్ గా అందాలు బయటపెడుతూ ఎంత వయ్యారంగా పోజులిస్తుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

కియారా అద్వానీ తరచుగా సోషల్ మీడియాలో తన లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫొటోలో నడుము, నాభి, క్లీవేజ్ అందాలతో ఓరగా చూస్తూ అట్రాక్ట్ చేసింది. 

(6 / 7)

కియారా అద్వానీ తరచుగా సోషల్ మీడియాలో తన లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫొటోలో నడుము, నాభి, క్లీవేజ్ అందాలతో ఓరగా చూస్తూ అట్రాక్ట్ చేసింది. 

కియారా అద్వానీ చాలా సినిమాల్లో తన నటనతోపాటు అందాలను హాట్ గా చూపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తోంది.  

(7 / 7)

కియారా అద్వానీ చాలా సినిమాల్లో తన నటనతోపాటు అందాలను హాట్ గా చూపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తోంది.  ((అన్ని ఫోటోలు - Instagram))

WhatsApp channel

ఇతర గ్యాలరీలు