Benefits of Beans । బీన్స్ తినండి, గుండెకు మేలు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!-from maintaining healthy heart to improving immunity check amazing benefits of beans ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Benefits Of Beans । బీన్స్ తినండి, గుండెకు మేలు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Benefits of Beans । బీన్స్ తినండి, గుండెకు మేలు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Jan 08, 2024, 08:21 PM IST HT Telugu Desk
Feb 16, 2023, 01:39 PM , IST

  • Benefits of Beans: బీన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటి పరిమాణ, రంగు విభిన్నంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా అన్నీ ఒకే విధమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేంటో చూడండి..

బీన్స్‌లో పోషక విలువలు అధికంగా ఉన్నాయి, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వివరించారు. 

(1 / 5)

బీన్స్‌లో పోషక విలువలు అధికంగా ఉన్నాయి, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వివరించారు. (Unsplash)

బీన్స్ రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి. గుండె ఆరోగ్యం మొదలుకొని రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, బీన్స్ తింటే లాభాలెన్నో

(2 / 5)

బీన్స్ రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి. గుండె ఆరోగ్యం మొదలుకొని రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, బీన్స్ తింటే లాభాలెన్నో(Unsplash)

బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది,  స్థిరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయి.

(3 / 5)

బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది,  స్థిరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయి.(Unsplash)

ఎముకల ఆరోగ్యానికి సిఫార్సు చేసే మొత్తంలో కాల్షియం పొందడానికి బీన్స్ తింటూ ఉండాలి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. 

(4 / 5)

ఎముకల ఆరోగ్యానికి సిఫార్సు చేసే మొత్తంలో కాల్షియం పొందడానికి బీన్స్ తింటూ ఉండాలి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇవి సహాయపడతాయి. (Unsplash)

 శాకాహారులకు, మాంసకృత్తుల లోపం ఉంటుంది. వారు అన్నంతో కలిపి బీన్స్ తినడం వలన ప్రోటీన్‌ను పొందుతారు. 

(5 / 5)

 శాకాహారులకు, మాంసకృత్తుల లోపం ఉంటుంది. వారు అన్నంతో కలిపి బీన్స్ తినడం వలన ప్రోటీన్‌ను పొందుతారు. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు