Hair Care । జుట్టు సంరక్షణకు పోషకాహార నిపుణులు అందించిన సలహాలు ఇవిగో!
- Hair Care: చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు బాధిస్తాయి. వెంట్రుకల సమస్యలకు పరిష్కారం కోసం పోషకాహార నిపుణులు అందిస్తున్న సూచనలు ఇక్కడ చూడండి.
- Hair Care: చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు బాధిస్తాయి. వెంట్రుకల సమస్యలకు పరిష్కారం కోసం పోషకాహార నిపుణులు అందిస్తున్న సూచనలు ఇక్కడ చూడండి.
(1 / 5)
హార్మోన్ల ప్రభావం, అధిక ఒత్తిడి, ఇతరత్రా అనేక కారణాలు జుట్టు సమస్యలను కలిగిస్తాయి. పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ అందించిన సూచనలు ఇలా ఉన్నాయి.(Unsplash)
(2 / 5)
వెంట్రుకలలో చికాకును నివారించేందుకు షికాకాయ్ షాంపూలను ఉపయోగించవచ్చు. 10 నుండి 12 ఉసిరికాయలను నీటిలో నానబెట్టి, ఫిల్టర్ చేసిన నీటిని కండీషనర్‌గా ఉపయోగించండి(Freepik)
(3 / 5)
యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వివిధ రకాల కూరగాయలు, పండ్ల రసాలు, నట్స్ తినడం వలన విటమిన్ ఇ, సెలీనియం, జింక్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లభిస్తాయి. అవి రోజువారీ ఒత్తిడిని తొలగిస్తాయి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.(Freepik)
(4 / 5)
నాణ్యమైన ప్రొటీన్ పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తృణధాన్యాలు, పప్పులు, చికెన్, గుడ్లు, చేపలు, సోయా తినాలి. వీటి ద్వారా లభించే ప్రొటీన్ సహజంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు