Creativity in Children । పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే చిట్కాలు ఇవిగో!-follow these tips to foster creativity in children let them fly high ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Creativity In Children । పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే చిట్కాలు ఇవిగో!

Creativity in Children । పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే చిట్కాలు ఇవిగో!

Jan 08, 2024, 08:41 PM IST HT Telugu Desk
Jan 24, 2023, 08:54 PM , IST

  • Creativity in Children: పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడం వారి ఎదుగుదలకు, అభివృద్ధికి చాలా అవసరం. ఇది వారి విద్యా విజయానికి మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలలో కూడా సహాయపడుతుంది. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించడానికి ఈ చిట్కాలు ప్రయత్నించండి.

పిల్లలు సహజంగానే ఉత్సుకత, ఆసక్తి, ఊహాశక్తి కలిగి ఉంటారు. వారిలో సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

(1 / 7)

పిల్లలు సహజంగానే ఉత్సుకత, ఆసక్తి, ఊహాశక్తి కలిగి ఉంటారు. వారిలో సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.(Unsplash)

వారికి వేటి మీద ఆసక్తి ఉందో తెలుసుకునేలా ప్రోత్సహించండి. కళలు, సంగీతం, విజ్ఞానశాస్త్రం లేదా క్రీడలు ఏదైనా కావచ్చు.  ఇది వారి ప్రతిభను , నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది, వారి సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

(2 / 7)

వారికి వేటి మీద ఆసక్తి ఉందో తెలుసుకునేలా ప్రోత్సహించండి. కళలు, సంగీతం, విజ్ఞానశాస్త్రం లేదా క్రీడలు ఏదైనా కావచ్చు.  ఇది వారి ప్రతిభను , నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది, వారి సృజనాత్మకతను పెంపొందిస్తుంది.(Pinterest)

పిల్లలు తమను తాము వ్యక్తీకరించుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్, సంగీతం వంటి వివిధ రకాల కళల ద్వారా తమను తాము వ్యక్తీకరించుకునేలా పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి స్వీయ-వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది.

(3 / 7)

పిల్లలు తమను తాము వ్యక్తీకరించుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్, సంగీతం వంటి వివిధ రకాల కళల ద్వారా తమను తాము వ్యక్తీకరించుకునేలా పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి స్వీయ-వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది.(Pinterest)

పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. ఈ ఆటలు వారి ఊహలను ఉపయోగించుకోవడానికి, వారి ఆలోచనలతో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. విభిన్న వస్తువులు, బొమ్మలు, ఆటలతో ఆడుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వండి

(4 / 7)

పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. ఈ ఆటలు వారి ఊహలను ఉపయోగించుకోవడానికి, వారి ఆలోచనలతో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. విభిన్న వస్తువులు, బొమ్మలు, ఆటలతో ఆడుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వండి(Pinterest)

పిల్లలు సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి , ఇతరులతో ఎలా పని చేయాలో తెలుసుకోవడానికి పరస్పర సహకారం తీసుకునేలా ప్రోత్సహించండి. తోటివారితో ప్రాజెక్టులపై పని చేయడానికి, వారి ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికి వారిని ప్రోత్సహించండి.

(5 / 7)

పిల్లలు సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి , ఇతరులతో ఎలా పని చేయాలో తెలుసుకోవడానికి పరస్పర సహకారం తీసుకునేలా ప్రోత్సహించండి. తోటివారితో ప్రాజెక్టులపై పని చేయడానికి, వారి ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికి వారిని ప్రోత్సహించండి.(Pinterest)

వారి విజయాలు మాత్రమే కాకుండా వారి ప్రయత్నాలను ప్రశంసించండి

(6 / 7)

వారి విజయాలు మాత్రమే కాకుండా వారి ప్రయత్నాలను ప్రశంసించండి(Pinterest)

 పిల్లలకు దగ్గరుండి ఏదైనా బోధించడం ద్వారా వారి మనస్తత్వం వృద్ధి చెందుతుంది. ఇది  సృజనాత్మకతకు చాలా ముఖ్యమైనది,  కొత్త విషయాలను ప్రయత్నించడానికి , వారి తప్పుల నుండి నేర్చుకునేలా అవకాశం లభిస్తుంది. 

(7 / 7)

 పిల్లలకు దగ్గరుండి ఏదైనా బోధించడం ద్వారా వారి మనస్తత్వం వృద్ధి చెందుతుంది. ఇది  సృజనాత్మకతకు చాలా ముఖ్యమైనది,  కొత్త విషయాలను ప్రయత్నించడానికి , వారి తప్పుల నుండి నేర్చుకునేలా అవకాశం లభిస్తుంది. (Pinterest)

ఇతర గ్యాలరీలు