Stomach Problems : కడుపులో సమస్యాలా? ఈ ఫుడ్ తీసుకోండి-eat these food for stomach health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Eat These Food For Stomach Health

Stomach Problems : కడుపులో సమస్యాలా? ఈ ఫుడ్ తీసుకోండి

Feb 17, 2023, 12:57 PM IST HT Telugu Desk
Feb 17, 2023, 12:57 PM , IST

  • Stomach Problems : కొంతమంది తరచూ పొట్ట నొప్పితో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఫుడ్ తీసుకుంటే.. కడుపు నొప్పి సమస్య సులభంగా పరిష్కరం అవుతుంది.

కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. కడుపు శుభ్రంగా లేకుంటే రోజంతా మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది.

(1 / 6)

కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. కడుపు శుభ్రంగా లేకుంటే రోజంతా మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది.(Freepik)

నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఈ పండ్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. దోసకాయ, పుచ్చకాయ పొట్టకు మేలు చేస్తాయి. ఈ పండ్లు ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో కూడా సహాయపడతాయి.

(2 / 6)

నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఈ పండ్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. దోసకాయ, పుచ్చకాయ పొట్టకు మేలు చేస్తాయి. ఈ పండ్లు ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో కూడా సహాయపడతాయి.(Freepik)

తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులను రోజూ తింటే అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ తీసుకుంటే పొట్ట శుభ్రపడుతుంది.

(3 / 6)

తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులను రోజూ తింటే అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజూ తీసుకుంటే పొట్ట శుభ్రపడుతుంది.(Freepik)

కలబంద రసం అనేక వ్యాధులను నయం చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కలబంద రసాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలను నివారిస్తుంది.

(4 / 6)

కలబంద రసం అనేక వ్యాధులను నయం చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కలబంద రసాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలను నివారిస్తుంది.(Freepik)

సోంపు, జీలకర్ర కడుపుని శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తక్కువ వేడి మీద పాన్‌లో సోంపు, జీలకర్ర గింజలను కలపండి. తర్వాత గ్రైండ్ చేసి మూడు నాలుగు గంటలకొకసారి తినాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

(5 / 6)

సోంపు, జీలకర్ర కడుపుని శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తక్కువ వేడి మీద పాన్‌లో సోంపు, జీలకర్ర గింజలను కలపండి. తర్వాత గ్రైండ్ చేసి మూడు నాలుగు గంటలకొకసారి తినాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.(Freepik)

పొట్ట శుభ్రపడకపోవడానికి ప్రధాన కారణం నీరు తీసుకోకపోవడమే. రోజువారీ పని ఒత్తిడి వల్ల చాలా మంది తక్కువ నీరు తాగుతారు. రోజూ 8 గ్లాసుల నీరు తాగాలి. కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.

(6 / 6)

పొట్ట శుభ్రపడకపోవడానికి ప్రధాన కారణం నీరు తీసుకోకపోవడమే. రోజువారీ పని ఒత్తిడి వల్ల చాలా మంది తక్కువ నీరు తాగుతారు. రోజూ 8 గ్లాసుల నీరు తాగాలి. కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.(Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు