Divi Vadthya: దివి బోల్డ్ లుక్ - గ్లామర్‌తో క‌వ్విస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ-divi vadthya looks hot in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Divi Vadthya: దివి బోల్డ్ లుక్ - గ్లామర్‌తో క‌వ్విస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ

Divi Vadthya: దివి బోల్డ్ లుక్ - గ్లామర్‌తో క‌వ్విస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ

Sep 03, 2022, 01:02 PM IST HT Telugu Desk
Sep 03, 2022, 01:02 PM , IST

బిగ్‌బాస్‌షో పాపులారిటీని ఉప‌యోగించుకొని కెరీర్‌ను తీర్చిదిద్దుకున్న‌నటీనటులు త‌క్కువ మంది ఉన్నారు. వారిలో దివి ఒక‌రు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ లో ఒక‌రిగా హౌజ్‌లో అడుగుపెట్టిన దివి ఆట‌కంటే అందంతోనే ఎక్కువ‌గా ఫేమస్ అయ్యింది. ప్రజెంట్ పలు వెబ్‌సిరీస్‌ల‌లో  అవ‌కాశాల్ని అందుకుంటోంది. 

శుక్ర‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో కారు డిక్కీలో కూర్చొని హాట్‌లుక్‌లో క‌నిపించింది దివి

(1 / 6)

శుక్ర‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో కారు డిక్కీలో కూర్చొని హాట్‌లుక్‌లో క‌నిపించింది దివి(divi vadthya/instagram)

పొట్టి డ్రెస్‌ల‌తో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో క‌నువిందు చేసింది. 

(2 / 6)

పొట్టి డ్రెస్‌ల‌తో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో క‌నువిందు చేసింది. (divi vadthya/instagram)

ఈ ఫొటోల్లో భువి నుంచి దిగివచ్చిన దేవ‌క‌న్య‌లా దివి మెరిసిపోతుంద‌ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

(3 / 6)

ఈ ఫొటోల్లో భువి నుంచి దిగివచ్చిన దేవ‌క‌న్య‌లా దివి మెరిసిపోతుంద‌ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (divi vadthya/instagram)

ఇటీవ‌ల విడుద‌లైన ప‌రంప‌ర సీజ‌న్ -2 వెబ్‌సిరీస్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించింది దివి

(4 / 6)

ఇటీవ‌ల విడుద‌లైన ప‌రంప‌ర సీజ‌న్ -2 వెబ్‌సిరీస్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించింది దివి(divi vadthya/instagram)

ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా న‌టిస్తున్న భోళాశంక‌ర్‌లో చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

(5 / 6)

ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా న‌టిస్తున్న భోళాశంక‌ర్‌లో చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.(divi vadthya/instagram)

దివి

(6 / 6)

దివి(divi vadthya/instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు