Winter Street Foods | చలికాలంలో తప్పక తినాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇవే!-delicious indian street foods you must try this winter season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Winter Street Foods | చలికాలంలో తప్పక తినాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇవే!

Winter Street Foods | చలికాలంలో తప్పక తినాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇవే!

Dec 22, 2022, 04:39 PM IST HT Telugu Desk
Dec 22, 2022, 04:39 PM , IST

Winter Street Foods: భారతదేశంలో ప్రతి ప్రాంతం, రాష్ట్రం, నగరం కూడా దాని స్వంత ప్రత్యేకతలను కలిగి ఉంది. మీరు ఏ చోటుకి వెళ్లినా ఆ ప్రాంతం ప్రత్యేకతను చాటేది అక్కడి స్ట్రీట్ ఫుడ్. 

కుల్హాద్ కా దూద్ నుండి షకర్కండీ చాట్ వరకు, మీరు ఈ వింటర్ సీజన్‌లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన కొన్ని రుచికరమైన భారతీయ వీధి ఆహారాలను చూడండి.

(1 / 7)

కుల్హాద్ కా దూద్ నుండి షకర్కండీ చాట్ వరకు, మీరు ఈ వింటర్ సీజన్‌లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన కొన్ని రుచికరమైన భారతీయ వీధి ఆహారాలను చూడండి.(pinterest)

కుల్హాద్ కా దూద్,  జలేబీ: శీతాకాలంలో వేడి వేడిగా జలేబీ తింటే చాలా రుచిగా ఉంటుంది. కుంకుమపువ్వుతో నిండిన వెచ్చని కుల్హాద్ కా దూద్‌ రుచిని కూడా మీరు మరిచిపోలేరు. 

(2 / 7)

కుల్హాద్ కా దూద్,  జలేబీ: శీతాకాలంలో వేడి వేడిగా జలేబీ తింటే చాలా రుచిగా ఉంటుంది. కుంకుమపువ్వుతో నిండిన వెచ్చని కుల్హాద్ కా దూద్‌ రుచిని కూడా మీరు మరిచిపోలేరు. (pinterest )

షకర్‌కండి  చాట్: చిలగడదుంపలను మంటపై కాల్చి, ఆపై సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసంతో వడ్డిస్తారు. శీతాకాలంలో ప్రత్యేకంగా లభించే ఈ స్ట్రీట్ ఫుడ్ తినడం మిస్ అవ్వకండి. 

(3 / 7)

షకర్‌కండి  చాట్: చిలగడదుంపలను మంటపై కాల్చి, ఆపై సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసంతో వడ్డిస్తారు. శీతాకాలంలో ప్రత్యేకంగా లభించే ఈ స్ట్రీట్ ఫుడ్ తినడం మిస్ అవ్వకండి. (pinterest)

బెల్లంపట్టీ; చిక్కీలు అన్ని వేళలా అందుబాటులో ఉన్నప్పటికీ, తాజాగా స్వచ్ఛమైన బెల్లంతో అప్పటికప్పుడు తయారు చేసే చిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. అటువంటి చిక్కీలను వేడివేడిగా తినండి.

(4 / 7)

బెల్లంపట్టీ; చిక్కీలు అన్ని వేళలా అందుబాటులో ఉన్నప్పటికీ, తాజాగా స్వచ్ఛమైన బెల్లంతో అప్పటికప్పుడు తయారు చేసే చిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. అటువంటి చిక్కీలను వేడివేడిగా తినండి.(pinterest)

  క్యారెట్ హల్వా; క్యారెట్ హల్వాను శీతాకాలపు స్వీట్‌ల రాణి అంటారు.  సాయంత్రం వేళలో గోరువెచ్చని పిస్తా-టాప్ హల్వా గిన్నెను తినడం కంటే మించిన ఆనందదాయకంగా ఏమీ ఉండదు.

(5 / 7)

  క్యారెట్ హల్వా; క్యారెట్ హల్వాను శీతాకాలపు స్వీట్‌ల రాణి అంటారు.  సాయంత్రం వేళలో గోరువెచ్చని పిస్తా-టాప్ హల్వా గిన్నెను తినడం కంటే మించిన ఆనందదాయకంగా ఏమీ ఉండదు.(Dhruv Sethi/HT)

  గరడు చాట్/యామ్ వడలు: గరడు చాట్ అనేది చిలగడదుంపను పోలి ఉంటుంది, కానీ ఇది పూర్తిగా ప్రత్యేకమైన దుంప. ఈ దుంప చివరలను కత్తిరించి, మధ్య భాగాన్ని ఒలిచి, ముక్కలు చేసి, వండుతారు. 

(6 / 7)

  గరడు చాట్/యామ్ వడలు: గరడు చాట్ అనేది చిలగడదుంపను పోలి ఉంటుంది, కానీ ఇది పూర్తిగా ప్రత్యేకమైన దుంప. ఈ దుంప చివరలను కత్తిరించి, మధ్య భాగాన్ని ఒలిచి, ముక్కలు చేసి, వండుతారు. (pinterest)

సిద్దు: ఈ వంటకాన్ని చలికాలంలో నెయ్యితో తింటే శరీర ఉష్ణోగ్రతను కాపాడటంతో పాటు శక్తిని అందిస్తుంది.  హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది.

(7 / 7)

సిద్దు: ఈ వంటకాన్ని చలికాలంలో నెయ్యితో తింటే శరీర ఉష్ణోగ్రతను కాపాడటంతో పాటు శక్తిని అందిస్తుంది.  హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది.(Instagram/@harshitjain_7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు